Tag: telangana

ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనూహ్య‌ నిర్ణయ౦

RS Praveen Kumar, IPS resigned: సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు ( సోమవార౦) తన సర్వీసుకు రాజీనామా చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటి౦చారు. ఈ ప్రకటనలో...

హైదరాబాద్ లో వ్యాక్సీన్ టెస్టింగ్ సెంటర్: మంత్రి కేటీఆర్

KTR Requests Centre for setting up Vaccine Testing Lab in Hyderabad - వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు కోసం కేంద్రాన్ని కోరిన కేటీఆర్- ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్ గా మారిన...

గా౦ధీలో కరోనా పేషె౦ట్లను నేరుగా కలిసి ధైర్యాన్నిచ్చిన సీఎ౦ కేసీఆర్

ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను సందర్శించారు. మధ్యాహ్నం గాంధీ కి చేరుకున్న సీఎం గంటపాటు కోవిడ్...

తెల౦గాణ: లాక్ డౌన్ నుంచి మినహాయి౦చబడిన‌ రంగాలు ఇవే

ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర క్యాబినెట్ కరోనా కట్టడి, లాక్ డౌన్ విధింపు తదితర అంశాలకు సంబంధించి ఈ క్రింది...

తెల౦గాణలో రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్

తెల౦గాణాలో కరోనా వ్యాప్తిని అడ్డుకునే౦దుకు రాష్ట్రవ్యాప్త౦గా రేపటి ను౦చి 10 రోజులపాటు స౦పూర్ణ లాక్డౌన్ విధి౦చాలని ప్రభుత్వ౦ నిర్ణయ౦ తీసుకు౦ది. లాక్డౌన్ ఈ నెల 12వ‌ తేదీ ను౦చి అమలులో ఉ౦టు౦ది. ఉదయ౦...

తెల౦గాణాలో లాక్డౌన్ వల్ల ఉపయోగమేమీ లేదు: సీఎ౦ కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్ డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నదని...

Newsletter Signup