హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ : రూ.59 కే అపరిమిత ప్రయాణం

Date:

Share post:

Hyderabad Metro Holiday Card: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రయాణీకులకు మెరుగైన అభూతిని అందించడం కోసం సూపర్ సేవర్ – 59 ఆఫర్ (SSO-59)ని తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ.

కేవలం రూ.59 కే ప్రయాణికులు అపరిమిత ప్రయాణం చేసేలా ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ 23 సెప్టెంబర్ 2023 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుందని ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తెలిపారు.

ఈ సూపర్ సేవర్ – 59 ఆఫర్ ను ఉపయోచించుకునేందుకు ప్రయాణికులు తాము గతంలో కొనుగోలు చేసిన మెట్రో హాలిడే కార్డ్‌ను ఉపయోగించవచ్చు. లేదా ఒక కొత్తగా మెట్రో హాలిడే కార్డ్‌ని కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ కార్డు కేవలం సెలవు దినాలలో మాత్రమే వర్తిస్తుంది.

మళ్ళీ రూ.59 కే:

మొదట ఈ సూపర్ సేవర్ హాలిడే కార్డు ఆఫర్ ను రూ.59 గా ప్రకటించారు. కొన్ని నెలల క్రితం ఈ ఆఫర్ ను ఒక్కసారిగా రూ.99 కి పెంచిన విషయం తెలిసినదే. అయితే శుక్రవారం సాయంత్రం సూపర్ సేవర్ హాలిడే కార్డు ఆఫర్ ను తిరిగి రూ.59 గా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనను ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో సంస్థ తమ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడం జరిగింది.

అంతేకాకుండా ఈ నెల 23 నుండి అన్ని సెలవు దినాల్లో కేవలం 59 రూపాయలు చెల్లించి అపరిమితంగా ప్రయాణం చేయవచ్చు అని ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో సంస్థ తెలిపింది.

హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ (Hyderabad Metro Holiday Card):

ALSO READ: దేశంలో ఎమర్జెన్సీ అలెర్ట్…! కారణం ఇదే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

IPL 2024: నేడు SRH Vs RCB

IPL 2024: ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (SRH vs RCB)...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో… నేడే ప్రారంభం

పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో నేడు అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు (Indias First Underwater...

IPL 2024: సన్ రైజర్స్ కెప్టెన్ గా పాట్ కమ్మిన్స్

IPL 2024: ఆస్ట్రేలియా క్రికెటర్, కెప్టెన్ పాట్ కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) యాజమాన్యం కెప్టెన్‌గా నియమించింది (Pat...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

హైదరాబాద్: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా (Jai simha) అసభ్య ప్రవర్తన కారణంగా మహిళా క్రికెటర్లు తీవ్ర...

ఎన్టీఆర్ ఘాట్ వద్ Jr NTR ఫ్లెక్సీలు తొలగింపు… వైరల్ వీడియో

నేడు విశ్వవిఖ్యాత సీనియర్ ఎన్టీఆర్ 28 వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు....