నన్ను అరెస్ట్‌ చేయడం వారి తండ్రులు వల్ల కూడా కాదు: రాందేవ్ బాబా

Date:

Share post:

ఆధునిక వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యపై ఐఎంఏ ప‌రువున‌ష్టం దావా వేయ‌డం, ఆయ‌న‌పై దేశ‌ద్రోహం కింద చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేయ‌డంతో మాట‌ల యుద్ధం ముదిరింది.

యోగా గురు రాందేవ్ పై క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతూ అరెస్ట్ రామ్ దేవ్ హ్యాష్ ట్యాగ్ తో నెటిజ‌న్లు ట్విట‌ర్ ట్రెండింగ్ కు పూనుకోవ‌డంపై రాందేవ్ స్పందించారు. వారు ఏం చేసుకున్నా వారి తండ్రులు దిగొచ్చినా బాబా రాందేవ్ ను అరెస్ట్ చేయ‌లేర‌ని వ్యాఖ్యానించారు.

అల్లోప‌తి, అల్లోప‌తి వైద్యంపై అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేసిన రాందేవ్ పై దేశ ద్రోహం కింద క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరుతూ బుధ‌వారం ఐఎంఏ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాసింది. కొవిడ్-19 వ్యాక్సినేష‌న్ పై ఆయ‌న సాగిస్తున్న దుష్ప్ర‌చారాన్ని నిలిపివేయాల‌ని కోరింది.

వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా ప‌దివేల మంది వైద్యులు మ‌ర‌ణించార‌ని ఆయ‌న అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నార‌ని ఐఎంఏ మండిప‌డింది.

కాగా తాను ఆధునిక వైద్య శాస్త్రం, అల్లోప‌తిని వ్య‌తిరేకించ‌న‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కు రాసిన లేఖ‌లొ యోగ గురు వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను కాపాడే విష‌యంలో కీల‌క స‌ర్జ‌రీలు చేప‌ట్టి మాన‌వాళికి సేవ‌లందించ‌డంలో అల్లోప‌తి మెరుగైన పురోగ‌తి క‌న‌బ‌రిచింద‌ని తాము న‌మ్ముతున్నామ‌న్నారు.

వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతున్న క్ర‌మంలో వాట్సాప్ లో వ‌చ్చిన మెసేజ్ ను తాను చ‌దివివినిపించాన‌ని, త‌న వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రైనా బాధ‌ప‌డిఉంటే విచారం వ్య‌క్తం చేస్తున్నాన‌ని ఆయన పేర్కొన్నారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నిలకొంది. డీఎండీకే అధినేత, కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూశారు(DMDK President Vijayakanth Passed...

తెలంగాణలో కొత్తగా 8 కోవిడ్ కేసులు నమోదు

తెలంగాణలో కోవిడ్ మళ్ళీ కలవరపెడుతోంది. గడిచిన 24 గంటలలో తెలంగాణ రాష్ట్రంలో 1333 కోవిడ్ పరీక్షలు నిర్వహించగా అందులో 8 పాజిటివ్ కేసులు...

మీ ప్రధానిని చూసి మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? కేరళ హైకోర్టు

కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉపయోగించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కేరళ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. న్యాయవాది పీటర్...

మరణశిక్షను వాయిదా వేయి౦చిన కోవిడ్19

ఉరిశిక్ష వేయడానికి ఒక రోజు ముందు, COVID19 టెస్టులో పాజిటివ్ అని నిర్ధారణ అవ్వడ౦తో ఉరికి వేలాడాల్సిన వ్యక్తి కి శిక్ష అమలు...

బ్లాక్ ఫంగస్ కేసుల్లో ఏపీ టాప్, ఇండియాలో దాదాపు 12 వేల కేసులు

మన దేశంలో ప్రమాదకర బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 11,717 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక...

సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన 513 మంది వైద్యులు

రెండో దశలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. వైద్యరంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సెకండ్‌ వేవ్‌లో ఇప్పటి వరకు సుమారు 513 మంది...

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారత్ లో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్

బ్లాక్ ఫ౦గస్, వైట్ ఫంగస్ తరువాత భారతదేశంలో ఇప్పుడు కొత్తగా యెల్లో ఫంగస్ కేసులు బయటపడతున్నాయి. బ్లాక్ ఫంగస్ మరియు వైట్ ఫంగస్ కన్నా...

బ్లాక్ ఫ౦గస్ ని మహమ్మారీగా ప్రకటి౦చిన కే౦ద్ర౦

Black Fungus: కరోనా ను౦చి ఇ౦కా బయటపడక ము౦దే మరో మహమ్మారి ఇ౦డియాని భయపెడుతో‍౦ది. అదే బ్లాక్ ఫ౦గస్. వాస్తవానికి ఈ బ్లాక్...

గా౦ధీలో కరోనా పేషె౦ట్లను నేరుగా కలిసి ధైర్యాన్నిచ్చిన సీఎ౦ కేసీఆర్

ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను...

జతగానే వచ్చి, జతగానే ఈ ప్రప౦చాన్ని వీడిన కవలలు

వాళ్ళిద్దరూ నిమిషాల వ్యవధిలో ఒకే తల్లి కడుపున పుట్టారు... ఆ తల్లిద౦డ్రుల ఆన౦దానికి అవధులే లేవు. కవలలిద్దర‌కి చిన్నప్పటి ను౦చి ఒకర౦టే ఒకరికి...

Plasma Therapy: కోవిడ్ చికిత్సలో ప్లాస్మా థెరపీని తీసేసిన‌ కే౦ద్ర పభుత్వ౦

కోవిడ్ చికిత్స లో ప్లాస్మా థెరపీని నిలిపివేస్తూ కే౦ద్ర ప్రభుత్వ౦ సోమవార౦ నిర్ణయ౦ తీసుకు౦ది. కరోనా రోగుల చికిత్సలో ప్లాస్మా థెరపీ బాగ౦గా...

యా౦టీ కోవిడ్ డ్రగ్ తొలిబ్యాచ్ ను విడుదల చేసిన రాజ్‌నాథ్‌ సింగ్

Anti Covid Drug 2-DG: డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కోవిడ్ డ్రగ్ తొలిబ్యాచ్ ను కే౦ద్ర రక్షణ శాఖమ౦త్రి రాజ్‌నాథ్‌ సింగ్ విడుదల చేశారు....