హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత

Date:

Share post:

M S Swaminathan Died: భారత హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు. గురువారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని తన స్వగృహమందు ఎం.ఎస్. స్వామినాథన్ తుది శ్వాసను విడిచారు.

ఎం ఎస్ స్వామినాథ పూర్తి పేరు మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్. ఆయన 1925 ఆగస్టు 7 తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు.

దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు మరియు అభివృద్ధికి స్వామినాథన్ యెనలేని కృషి చేశారు. ఆయన పరిశోధనలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డులు అందుకున్నారు.

ఎం.ఎస్.స్వామినాథన్ కన్నుమూశారు (M S Swaminathan Died):

ALSO READ: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

RCB vs CSK: నేటి నుంచి ఐపీఎల్… తొలి మ్యాచ్ లో విజేతలెవరు

IPL 2024: క్రికెట్ అభిమానులకు శుభవార్త. నేటి నుంచి ఐపీఎల్ సీజన్-17 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తొలి మ్యాచ్ లో నేడు...

బీజేపీ లో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై

మాజీ గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై ఇవాళ చెన్నై లో కేంద్ర మంత్రి,...

దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో… నేడే ప్రారంభం

పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో నేడు అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు (Indias First Underwater...

డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూత

తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నిలకొంది. డీఎండీకే అధినేత, కోలీవుడ్ ప్రముఖ సినీ నటుడు విజయ్‌కాంత్‌ కన్నుమూశారు(DMDK President Vijayakanth Passed...

World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?

ICC World CUP 2023 Points Table: ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టిక- జట్టు ర్యాంకింగ్‌లు, పాయింట్లు, గెలిచిన మ్యాచ్‌లు, నెట్...

ఎయిర్ ఫైబర్ ఇంటర్నెట్ గురుంచి తెలుసా? ఇప్పుడు భారత్ లో 8 నగరాల్లో లభ్యం

Jio AirFiber: నెటిజన్లు ఎంతో ఆసిక్తిగా ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో ఎయిర్ ఫైబర్ మార్కెట్లోకి రానే వచ్చింది. దేశంలోని మొత్తం 8 మెట్రో...

ఒకరు తన మత౦ మారిన కారణ౦గా వారి కుల౦ మార్చడానికి వీల్లేదు: మద్రాస్ హైకోర్టు

ఒక వ్యక్తి ఒక మతం నుండి మరొక మతానికి మారిన కారణంగా వారి కులాన్ని మార్చడానికి వీల్లేదని మద్రాస్ హైకోర్టు, నవంబర్ 17,...