మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

Date:

Share post:

భారతదేశ ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం (PM Narendra Modi Oath Ceremony) చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నిన్న(ఆదివారం) రాత్రి 7.15 గం.కు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం (Prime Minister Of India – Narendra Modi) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలతో పాటు పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు మరియు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ౭౨ మంది కేంద్ర మంత్రులగా ప్రమాణస్వీకారం చేశారు. వీరితో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం కార్యక్రమం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్తగా ఏర్పడిన కేంద్ర మంత్రి మండలితో ఫోటో దిగారు.

KTR Tweet:

దేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి పలువురు రాజకీయనాకులు మరియు వ్యాపారవేత్తలు ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. “వరుసగా మూడవసారి ప్రధాని భాద్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీకి అభినందనలు. మీకు మరియు అండ ప్రభుత్వంలోని సహచరులకు దేశ ప్రజలకు సేవ చేయడంలో విజయవంతమైన పదవీకాలం ఉండాలని కోరుకుంటున్నాను.” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

Bill Gates Tweet:

అలాగే మైక్రోసాఫ్ట్ సంస్థ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నరేంద్ర మోదీకి అభినందనలు. ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా ఆధారిత అభివృద్ధి, డిజిటల్ ట్రాస్పిరేషన్ తదితర రంగాలలో అంతర్జాతీయ ఆవిష్కరణలకు వరుసగా భారత్ స్థానాన్ని బలోపేతం చేశారు “అంటూ బిల్ గేట్స్ ట్వీట్ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం(PM Narendra Modi Oath Ceremony):

ALSO READ: ఏపీ కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ నియామకం

Newsletter Signup

Related articles

మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ… ముహూర్తం ఫిక్స్

2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వంపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం...

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President...

IND vs ENG 5th Test: టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

IND vs ENG: గురువారం ధర్మశాల వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది (India vs...

దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రో… నేడే ప్రారంభం

పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో నేడు అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. భారతదేశపు మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో రైలు (Indias First Underwater...

IND vs ENG: ఐదో టెస్ట్ కు టీంఇండియా స్క్వాడ్ ఇదే

ధ‌ర్మ‌శాల వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగ‌నున్న ఐదో టెస్ట్ కు టీమిండియా స్క్వాడ్ ను (IND vs ENG  Team India 5th Test...

WTC Points Table: రెండో స్థానానికి ఎగబాకిన భారత్

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ​​పాయింట్ల పట్టికలో...

IND vs ENG 3rd Test: టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా

గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నేటి నుంచి ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మూడో మ్యాచ్ (IND vs ENG 3rd...

U19 WC Final IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఓటమి

ఆదివారం జరిగిన U19 ప్రపంచకప్ ఫైనల్ (Under 19 World Cup Final) లో డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 79 పరుగుల తేడాతో...

Jasprit Bumrah: భారత పేసర్ బుమ్రా సరికొత్త రికార్డు

భారత క్రికెట్ పేసర్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 150  వికెట్లు తీసుకున్న భారత పేసర్ గా...

Ind vs Ban: అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ

అండర్‌-19 ప్రపంచకప్ మొదలైయింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్నా ఈ టోర్నీ లో ఇవాళ ఇండియా మరియు బాంగ్లాదేశ్ (Ind vs Ban U-19...

భారత్ పేసర్ మొహమ్మద్ షమీ కి అర్జున అవార్డు

దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కు (Mohammed Shami received...

IND vs SA 2nd Test: రెండో టెస్ట్ భారత్ సొంతం… సిరీస్ సమం

దక్షిణాఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇండియా విజయం సొంతం (India Won 2nd Test Match against South Africa)...