M S Swaminathan Died: భారత హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 98 సంవత్సరాలు. గురువారం ఉదయం 11 గంటలకు చెన్నైలోని తన స్వగృహమందు ఎం.ఎస్. స్వామినాథన్ తుది శ్వాసను విడిచారు.
ఎం ఎస్ స్వామినాథ పూర్తి పేరు మొన్కొంబు సాంబశివన్ స్వామినాథన్. ఆయన 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు.
దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు మరియు అభివృద్ధికి స్వామినాథన్ యెనలేని కృషి చేశారు. ఆయన పరిశోధనలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో ఎం.ఎస్. స్వామినాథన్ అవార్డులు అందుకున్నారు.
ఎం.ఎస్.స్వామినాథన్ కన్నుమూశారు (M S Swaminathan Died):
Deeply grieved to learn about the sad demise of pioneering agricultural scientist & father of Bharat’s “ #GreenRevolution ”, Prof. #MSSwaminathan . I will always remember the close association we shared & our numerous interactions.
Om Shanti! pic.twitter.com/22waJPa4x7— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) September 28, 2023
MS Swaminathan, the father of India’s Green Revolution, passed away in Chennai. He was 98. He was instrumental in developing high-yielding varieties of paddy that helped ensure India’s low-income farmers produce more yield.#Avaaz24 #greenrevolution #chennai #MSSwaminathan pic.twitter.com/sA3CLn7jh7
— Avaaz24 (@Avaaz24Media) September 28, 2023
ALSO READ: బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య