మధ్యప్రదేశ్ బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు

Date:

Share post:

మధ్యప్రదేశ్ లో భారీ పేలుడు సంభవించింది. మధ్యప్రదేశ్ హర్దా జిల్లా (Harda) బైరాగఢ్‌ గ్రామంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం పేలుడు సంభవించింది (Madhya Pradesh Cracker Factory Explosion).

ప్రమాద సమయంలో తయారీ యూనిట్ లో 150 మంది సిబ్బంది ఉన్నట్లు తెల్సుతోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 6 మంది మరణించగా… సుమారు 60 మందికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడినివారిని మెరుగైన చికిత్స కోసం చేర్చారు. రెస్క్యూ టీం సహాయక చెర్యలు కొనగిస్తోంది.

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు (Massive explosion in fire cracker factory in Harda, Madhya Pradesh):

ALSO READ: ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం…ఆరుగురు మృతి

Newsletter Signup

Related articles

లైబీరియాలో ఇంధన టాంకర్ పేలి 40 మంది మృతి

Liberia Fuel Tanker Explosion: లైబీరియాలోని టొటోటాలో ఘోర ప్రమాదం సంభవించింది. పెట్రోల్ ట్యాంకర్ బోల్తా పడి పేలిన ఘటనలో సుమారు 40...

పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

Pakistan Suicide Bomb Blast: పండుగ వేళ పాకిస్తాన్ లో ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఒక...