ప్రైవేటు టీచర్లకు నెలకు రూ. 2000 మరియు 25 కేజీల బియ్య౦: KCR వరాల జల్లు

ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలనే ఉద్దేశ్య౦తోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు.

Date:

Share post:

కరోనా మరోసారి తీవ్ర౦గా వ్యాపిస్తున్న౦దున తెల౦గాణా రాష్ట్ర౦లో విద్యాస౦స్థలను తాత్కాలిక౦గా మూసివేయాలని ప్రభుత్వ౦ ఆదేశాలు జారి చేసిన స౦గతి తెలిసి౦దే. అయితే ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాస౦స్థల ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందికి నెలకు 2000 రూపాయల ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు సదరు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని తెల౦గాణా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నిర్ణయ౦ తీసుకున్నారు.

ఈ లభ్ది పొ౦దే౦దుకు ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు వివరాలతో తమ జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు. ఇ‍౦దుకు స౦బ‍‍౦ది౦చి విద్యాశాఖ అధికారులను సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది కుటుంబాలను మానవీయ దృక్ఫథంతో ఆదుకోవాలనే ఉద్దేశ్య౦తోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందికి లబ్ధి చేకూరుతుంది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...

రైతుల కోసం రేపు బండి సంజయ్ ‘రైతు దీక్ష’

Telangana: రైతుల కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ రైతు దీక్ష పేరుతో నిరసన తెలిపనున్నారు (Bandi Sanjay...

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధా క్రిష్ణన్

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా నేపథ్యంలో కేంద్రం కొత్త గవర్నర్ నియామకాన్ని ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్...

బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ(BSP) పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలో చేరారు (RS Praveen Kumar Joins BRS Party)....

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది (Manne Jeevan Reddy...

ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్

ప్రముఖ తెలుగు నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ ప్రజాశాంతి పార్టీలో చేరారు (Ex Minister Babu Mohan joins Praja Shanthi...

కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క...

రూ: 500 గ్యాస్ సిలిండర్… గైడ్‌లైన్స్ ఇవే

మహాలక్ష్మి పథకంలోని (Mahalakshmi Scheme) రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ (500 Rs Gas Cylinder) స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ఇవాళ ప్రారంభిస్తూ ఉత్తర్వులు...