Tag: trs

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లోనే కాకుండా సోషల్ మీడియా మొత్తం చర్చనీయాంశంగా...

మునుగోడును కైవసం చేసుకున్న టీఆర్ఎస్: ఆవిరైన బీజేపీ ఆశలు

Munugode Election Results: తెలంగాణ లో ఎంతో ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. అంతా ఊహించినట్లే అధికార పార్టీ టీఆర్ఎస్ మునుగోడు అసెంబ్లీ...

Formula-E రేసి౦గ్ కు సిద్ధమౌతున్న హైదరాబాద్ మహానగర౦

హైదరాబాద్ నగర౦ 'Formula-E' రేసి౦గ్ కు ఆతిధ్యమివ్వడానికి సిద్ధమౌతు౦ది. మంత్రి శ్రీ కేటీఆర్ సమక్షంలో, తెలంగాణ ప్రభుత్వం మరియు ABB Formula-E హైదరాబాద్‌ను హోస్ట్ సిటీగా చేయడానికి సోమవార౦ ఒప్పందం కుదుర్చుకుంది.ABB Formula-E...

గా౦ధీలో కరోనా పేషె౦ట్లను నేరుగా కలిసి ధైర్యాన్నిచ్చిన సీఎ౦ కేసీఆర్

ప్రభుత్వ దవాఖానాల్లో కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఇవాళ గాంధీ దవాఖానాను సందర్శించారు. మధ్యాహ్నం గాంధీ కి చేరుకున్న సీఎం గంటపాటు కోవిడ్...

ప్రైవేటు టీచర్లకు నెలకు రూ. 2000 మరియు 25 కేజీల బియ్య౦: KCR వరాల జల్లు

కరోనా మరోసారి తీవ్ర౦గా వ్యాపిస్తున్న౦దున తెల౦గాణా రాష్ట్ర౦లో విద్యాస౦స్థలను తాత్కాలిక౦గా మూసివేయాలని ప్రభుత్వ౦ ఆదేశాలు జారి చేసిన స౦గతి తెలిసి౦దే. అయితే ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన...

Newsletter Signup