తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య శాఖ కమీషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విధాలా చేయడం జరిగింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలలో 5,08,385 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఫలితాలలో నిర్మల జిల్లా 99.05 శాతం ఉతీర్ణతతో ప్రథమ స్థానంలో, 98.65 శాతంతో సిద్దిపేట రెండో స్థానంలో నిలవగా… 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో ఉంది.
పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం ఈ లింక్ ను( TS SSC Tenth Results) 2024 క్లిక్ చేయండి.
ఫలితాలు విడుదల (TS SSC 2024 Results released):
తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల..
99 శాతం ఫలితాలతో నిర్మల్ జిల్లా టాప్. వికారాబాద్ అత్యల్ప ఉత్తీర్ణత శాతం.
పరీక్షలు రాసిన 4.98 లక్షల మంది విద్యార్థులు. 3,927 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత..
ఫలితాల్లో బాలికలదే పైచేయి.
బాలుర ఉత్తీర్ణత 89.42 శాతం, బాలికల ఉత్తీర్ణత 93.23… pic.twitter.com/f74E7LyQaA
— Telugu Scribe (@TeluguScribe) April 30, 2024