ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన ప్రమాణస్వీకారం

Date:

Share post:

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన తీన్మార్‌ మల్లన్న ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా నేడు (గురువారం) ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న( Teenmar Mallanna MLC Oath Ceremony) ప్రమాణస్వీకారం చేశారు.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రమాణస్వీకార కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు యశస్విని, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు పాల్గొన్నట్లు సమాచారం.

తీన్మార్ మల్లన ప్రమాణస్వీకారం (Teenmar Mallanna MLC Oath Ceremony):

ALSO READ: ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

Newsletter Signup

Related articles

మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది (Manne Jeevan Reddy...