హ్యాపీ బర్త్డే షారుఖ్… అర్ధరాతి ‘మన్నత్’ వద్ద అభిమానులు హల్చల్

Date:

Share post:

Happy Birthday Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 58వ పుట్టినరోజు సందర్భంగా, తమ అభిమాన నటుడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తన నివాసం ‘మన్నత్’ వద్ద అభిమానులు తరలి వచ్చారు.

అయితే ఈ సందర్భంగా తన నివాసం ‘మన్నత్’ వెలుపల అర్ధరాత్రి గుమిగూడిన అభిమానులకు నటుడు షారూఖ్ ఖాన్ చేతులు ఊపుతూ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తన అద్భుత నటనతో కేవలం ఇండియా లోనే కాకుండా వివిధ దేశాల్లో కోట్లాదిమంది అభిమానులను షారుఖ్ ఖాన్ సంపాదించుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శుభాకాంక్షలు తెలిపేందుకు వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు.

అయితే తన అభిమానులను ఏమాత్రం నీరస పరచకుండా ఖాన్ తన ఇంటి బాల్కనీ వద్దకు చేరుకుని… తనకోసం ఎదురు చూస్తున్న అభిమానులకి చేతులు ఊపుతూ కృతజ్ఞతలు తెలిపారు.

షారుఖ్ ఖాన్ 58వ పుట్టినరోజు (Happy Birthday Shah Rukh Khan):

జవాన్ మూవీ ఘానా విజయంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న షారుఖ్ అదే ఊపు తో తన తదుపరి సినిమా డుంకీ ని ఇదే సంవత్సరం ఎలాగైనా విడుదల చేయాలి కృషిచేస్తున్నారు. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22 న విడుదల చేస్తున్నట్లు తెలపగా… ప్రస్తుతం ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది అని వార్తలు వస్తున్నాయి. అయితే చిత్ర బృందం ఈ విష్యం పై ఇంకా స్పందించాల్సి ఉంది.

ALSO READ: సలారోడు సిద్ధం… డంకీ ఉన్నా డోంట్ కేర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

నేను చనిపోలేదు…బ్రతికే ఉన్నాను: పూనమ్ పాండే

ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే నిన్న (శుక్రవారం) చనిపోయింది అంటూ వచ్చిన వార్తలు అందరికి తెలిసినదే. అయితే ఈ వార్తల పై...

సర్వైకల్ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి

బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పూనమ్ పాండే కన్నుమూశారు. 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే శుక్రవారం తన తుది...

Salaar OTT: ఓటిటి లోకి సలార్ సర్ప్రైస్ ఎంట్రీ

ప్రభాస్ అభిమానులకు మరియు ఓటిటి ప్రేక్షకులకు మంచి సర్ప్రైస్. ప్రభాస్ హీరో గా నటించిన సలార్ ఇవాళ రాత్రి 12 గంటల నుంచి...

సలారోడు సిద్ధం… డంకీ ఉన్నా డోంట్ కేర్

Salaar Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమా నుంచి అప్డేట్ మొత్తానికి వచ్చింది....

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శ౦కర్ మాస్టర్ కన్నుమూత‌

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శ౦కర్ మాస్టర్ ఇక లేరు. కొద్ది రోజుల క్రిత౦ కరోనా బారిన పడి, హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స...

దేశ ప్రతిష్టను కించపరిచాడ౦టూ కమెడియన్ పై పోలీసులకు ఫిర్యాదు

స్టా౦డప్ కమెడియన్ వీర్ దాస్ "I Come from Two Indias" అనే తన కామెడీ షో వీడియోను సోషల్ మీడియాలో అప్...

మహాత్మ గా౦ధీని టార్గెట్ చేస్తున్న నటి క౦గనా రనౌత్

నటన క౦టే వివాదాలతోనే పాపులర్ అయిన‌ నటి కంగనా రనౌత్ స్వాత౦త్ర౦ గురు౦చిన తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉ౦ది. క౦గనా రనౌత్...

దేశానికి నిజమైన స్వాతంత్ర౦ 2014 లో వచ్చి౦ది: క౦గనా రనౌత్

బాలీవుడ్ నటి కంగ‌నా ర‌నౌత్ వివాదాస్పద‌ వ్యాఖ్యలతో మళ్ళీ వార్తలకెక్కి౦ది. 1947లో భారతదేశానికి స్వాత౦త్ర౦ రాలేదు, అది బిక్ష మాత్రమే అని పేర్కొ౦ది.బ్రిటీష్...

నన్ను పని చేసుకోనివ్వడ‌౦ లేదు, బజరంగ్ దళ్ వాళ్ళు బెదిరిస్తున్నారు

Munawar Faruqui Receiving Threat Calls: తనను పని చేసుకోనివ్వడ౦ లేదని మరియు తనకు ప్రతిరోజూ అనేక బెదిరింపు కాల్‌లు వస్తున్నాయని ప్రముఖ...

ఆర్యన్‌ ఖాన్ కు బెయిల్‌ మంజూరు చేసిన‌ బా౦బే హైకోర్టు

Aryan Khan gets Bail: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ కు బా౦బే హైకోర్టు ఈ రోజు బెయిల్‌...

2011లో షారూఖ్ తో రూ. 1.5 లక్షలు కస్టమ్స్ డ్యూటీ కట్టి౦చిన వాంఖడే

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ము౦బాయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే బాలీవుడ్ యాక్టర్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను...

అమీర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకులు… పేరె౦ట్స్ గా కలిసే ఉ౦టా౦!

బాలివుడ్ జ౦ట అమీర్ ఖాన్, కిరణ్ రావులు తమ 15 ఏళ్ళ వైవాహిక జీవితానికి శుభ౦ పలుకుతున్నట్లు ప్రకటి౦చారు. భార్య భర్తలుగా విడిపోయినా,...