సర్వైకల్ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి

Date:

Share post:

బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పూనమ్ పాండే కన్నుమూశారు. 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే శుక్రవారం తన తుది శ్వాసను (Poonam Pandey Passed away) విడిచారు. ఆమె మరణ వార్తను వార్తను ఆమె సోషల్ మీడియా హ్యాండిల్​లో తన సన్నిహితులు పోస్ట్​ చేశారు.

‘ఈ ఉదయం మాకు చాలా కష్టమైనది. మా ప్రియమైన పూనమ్‌ను సర్వైకల్ క్యాన్సర్‌తో కోల్పోయామని మీకు తెలియజేసేందుకు చాలా బాధపడుతున్నాం..” అలాగే “ఆమెతో పరిచయం ఉన్న ప్రతీ వ్యక్తికి, జీవికి ఆమె స్వచ్ఛమైన ప్రేమ, దయ గురించి తెలిసే ఉంటుంది. ఇది చాలా బాధకరమైన సమయం. మమ్మల్ని కాస్త ఒంటరిగా వదిలేయాలని కోరుకుంటున్నాం” అంటూ ఆ పోస్ట్​లో పేర్కొన్నారు.

Poonam Pandey Dies of Cervical Cancer:

poonam-pande-passed-away-instagram-post
Image: Poonam Pandey Instagram

పూనమ్ పాండే మృతి (Poonam Pandey Passed Away):

ALSO READ: గొంతులో చికెన్ ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి

Newsletter Signup

Related articles

King Charles III: బ్రిటన్ రాజు ఛార్లెస్ కు కాన్సర్

బ్రిటన్ రాజు చార్లెస్ 3 క్యాన్సర్‌తో భాదపడుతున్నట్లు (Britain King Charles 3 diagnosed with Cancer) బకింగ్‌హామ్ ప్యాలెస్ విడుదల చేసిన...

నేను చనిపోలేదు…బ్రతికే ఉన్నాను: పూనమ్ పాండే

ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే నిన్న (శుక్రవారం) చనిపోయింది అంటూ వచ్చిన వార్తలు అందరికి తెలిసినదే. అయితే ఈ వార్తల పై...

హ్యాపీ బర్త్డే షారుఖ్… అర్ధరాతి ‘మన్నత్’ వద్ద అభిమానులు హల్చల్

Happy Birthday Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 58వ పుట్టినరోజు సందర్భంగా, తమ అభిమాన నటుడిని చూసేందుకు...

కేన్సర్ బారిన పడిన ప్రముఖ టాలీవుడ్ నటి హమ్సాన౦దిని

ప్రముఖ టాలీవుడ్‌ నటి హంసానందిని క్యాన్సర్‌ బారిన పడినట్లు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌ౦ట్లో తెలిపారు. తను బ్రెస్ట్‌ క్యాన్సర్ డి-3తో బాధపుడుతున్నట్లు ఓ...

మహాత్మ గా౦ధీని టార్గెట్ చేస్తున్న నటి క౦గనా రనౌత్

నటన క౦టే వివాదాలతోనే పాపులర్ అయిన‌ నటి కంగనా రనౌత్ స్వాత౦త్ర౦ గురు౦చిన తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తూనే ఉ౦ది. క౦గనా రనౌత్...

దేశానికి నిజమైన స్వాతంత్ర౦ 2014 లో వచ్చి౦ది: క౦గనా రనౌత్

బాలీవుడ్ నటి కంగ‌నా ర‌నౌత్ వివాదాస్పద‌ వ్యాఖ్యలతో మళ్ళీ వార్తలకెక్కి౦ది. 1947లో భారతదేశానికి స్వాత౦త్ర౦ రాలేదు, అది బిక్ష మాత్రమే అని పేర్కొ౦ది.బ్రిటీష్...

ఆర్యన్‌ ఖాన్ కు బెయిల్‌ మంజూరు చేసిన‌ బా౦బే హైకోర్టు

Aryan Khan gets Bail: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ కు బా౦బే హైకోర్టు ఈ రోజు బెయిల్‌...

2011లో షారూఖ్ తో రూ. 1.5 లక్షలు కస్టమ్స్ డ్యూటీ కట్టి౦చిన వాంఖడే

నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), ము౦బాయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే బాలీవుడ్ యాక్టర్ షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ ను...

అమీర్ ఖాన్, కిరణ్ రావ్ విడాకులు… పేరె౦ట్స్ గా కలిసే ఉ౦టా౦!

బాలివుడ్ జ౦ట అమీర్ ఖాన్, కిరణ్ రావులు తమ 15 ఏళ్ళ వైవాహిక జీవితానికి శుభ౦ పలుకుతున్నట్లు ప్రకటి౦చారు. భార్య భర్తలుగా విడిపోయినా,...