ఆర్యన్‌ ఖాన్ కు బెయిల్‌ మంజూరు చేసిన‌ బా౦బే హైకోర్టు

Date:

Share post:

Aryan Khan gets Bail: బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ కు బా౦బే హైకోర్టు ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసి౦ది. ఆర్యన్‌ తరపు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఎన్‌సీబీ తరపు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు ఆర్యన్‌తో పాటు మరో ఇద్దరికి బెయిల్‌ ఇచ్చింది. ఆర్యన్‌ రేపు ( శుక్రవార౦) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

అక్టోబర్‌ 2వ తేదీ అర్థరాత్రి క్రూయిజ్ షిప్ డ్రగ్స్‌ పార్టీలో పోలీసులు ఆకస్మిక దాడులు చేసి ఆర్యన్‌తో పాటు మరో 8మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆర్యన్‌ దాదాపు 23 రోజుల పాటు జైలులోనే ఉన్నాడు. అతడి బెయిల్‌ పిటిషన్‌కు ముంబై కోర్టు మూడు స్లార్లు కొట్టివేసింది. దీంతో ఆర్యన్‌ బాంబే హైకోర్టును ఆశ్రయించగా చివరికి అతడికి బెయిల్ లభించింది.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ప్రభాస్ సరసన పాకిస్తాన్ బ్యూటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనున్న సంగతి అందరికి తెలిసినదే. అయితే ఇప్పుడే ఆ...

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం టీజర్ గ్లింప్స్ విడుదల

నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రం నుంచి ఇవాళ (శనివారం) టీజర్ గ్లింప్స్ విడుదల (Saripodhaa Sanivaaram Teaser Glimpse released)...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం

Kalki 2898 AD Bookings Day 1: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న...

ఓటీటీలోకి గ్యాంగ్స్ అఫ్ గోదావరి

విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరి నేటి (జూన్ 14) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ (Gangs of...

నా పేరును రాజకీయంగా వాడుకోవద్దు: మోహన్ బాబు

ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు, నిర్మాత మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు (Mohan Babu issues Warning on his name...

ప్రముఖ నటి కవితా చౌదరి కన్నుమూత

ప్రముఖ టీవీ షో 'ఉడాన్' లో IPS ఆఫీసర్ గా నటించిన నటి కవితా చౌదరి గురువారం గుండెపోటుతో కన్నుమూశారు (Udan actor...

బండ్ల గణేష్ కు ఏడాది జైలు

ప్రముఖ టాలీవుడ్ సినీ నిర్మాత, నటుడు, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఊహించని షాక్ తగిలింది. చెక్ బౌంచ్ కేసులో గణేష్...

ఓటిటిలోకి వచ్చేసిన గుంటూరు కారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం ఓటిటి (OTT) ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్ లో (Guntur Kaaram...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

నేను చనిపోలేదు…బ్రతికే ఉన్నాను: పూనమ్ పాండే

ప్రముఖ నటి, మోడల్ పూనమ్ పాండే నిన్న (శుక్రవారం) చనిపోయింది అంటూ వచ్చిన వార్తలు అందరికి తెలిసినదే. అయితే ఈ వార్తల పై...

సర్వైకల్ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి

బాలీవుడ్ నటి, ప్రముఖ మోడల్ పూనమ్ పాండే కన్నుమూశారు. 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే శుక్రవారం తన తుది...