సలారోడు సిద్ధం… డంకీ ఉన్నా డోంట్ కేర్

చిత్ర విడుదల తేదీని ఖరారు చేస్తూ నిర్మాతలు ప్రభాస్ కొత్త లుక్ ఫోటోని ఒకటి సామాజిక మాధ్యమాల్లో వదిలారు.

Date:

Share post:

Salaar Release Date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమా నుంచి అప్డేట్ మొత్తానికి వచ్చింది. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు సలార్ సినిమా విడుదల తేదీని డిసెంబర్ 22 గా ఖరారు చేశారు చిత్ర నిర్మాతలు.

చిత్ర విడుదల తేదీని ఖరారు చేస్తూ నిర్మాతలు ప్రభాస్ కొత్త లుక్ ఫోటోని ఒకటి సామాజిక మాధ్యమాల్లో వదిలారు.

డంకీ తో ఢీ:

ఇప్పటికే రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న డంకీ డిసెంబర్ 22 విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. అయితే ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న మాసివ్ యాక్షన్ మూవీని ఇప్పుడు షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో పోటీకి సిద్ధమైంది. మరి చూడాలి రెండు సినిమాలు ప్రేక్షకులని ఎంతగా మెప్పిస్తాయో.

రెండు సార్లు వాయిదా:

సలార్ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ముందుగా సినిమాని ఏప్రిల్ లో విడుదల చేద్దాం అనుకున్నారు నిర్మాతలు. అయితే షూటింగ్ ఆలస్యం వాళ్ళ సెప్టెంబర్ 22 కి విడుదల ఖరారు చేశారు. ఇందులో భాగంగా ఆగష్టు నెలలో సలార్ టీజర్ ను విడుదల కూడా చేశారు. టీజర్ తో అభిమానుల్లోనే కాకుండా విమర్శకులలో కూడా సినిమా పై అంచనాలను పెంచేసాయి.

సలార్ టీజర్ (Salaar Teaser):

విడుదల తేదీ దగ్గర పడుతున్న సినిమా నిర్మాతల నించే ఎలాంటి అప్డేట్ లేకపోవడం తో సెప్టెంబర్ నించి తప్పుకోవాల్సి వచ్చింది సినిమా. అయితే సినిమా ఆలస్యానికి కారణం మాత్రం వి.ఎఫ్.ఎక్స్ ఔట్పుట్ తో నీల్ సంతృప్తి చూడలేదు అని గుసగుసలు వినిపించాయి. మొత్తానికి అభిమానుల నిరీక్షణ ఇవాళ అప్డేట్ తో తెరపడ్డింది అనే చెప్పాలి.

సలార్ విడుదల తేదీ (Salaar Movie Release Date):

ALSO READ: హ్యారీ పాటర్ నటుడు మైఖేల్ గాంబోన్డంబుల్‌డోర్మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

ఏపీలో రేపటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్

ఆంధ్ర వాసులకు బాడ్ న్యూస్. ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలను నిలిపేసేందుకు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధమయినట్లు (Arogyasri Services Cancelled...

జూన్ 2 తర్వాత ఏపీకి కేటాయించిన భవనాలు స్వాధీనం: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఏపీ కి కేటాయించిన భవనాలను జూన్ 2 తరువాత స్వాధీనం...

IPL 2024 KKR vs MI: నేడు కోల్‌కాతా వర్సెస్ ముంబై

KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కోల్‌కాతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్ (Kolkata Knight Riders vs...

IPL 2024: ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్

ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 60  పరుగులతో విజయం సాధించింది. ఈ...

SRH vs LSG: నేడు లక్నోతో హైదరాబాద్ ఢీ

ఐపీఎల్ 2024 లో భాగంగా నేడు (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs LSG) తలపడనుంది....

MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు

IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో...

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...

IPL 2024 CSK vs PBKS: చెన్నై పై పంజాబ్ కింగ్స్ విజయం

IPL 2024 CSK vs PBKS: హోంగ్రౌండ్ లో చెన్నైకి షాక్ (PBKS beat CSK). ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న చెన్నై...

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

IPL 2024 LSG vs MI: ముంబై పై లక్నో విజయం

IPL 2024 LSG vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 4 వికెట్ల తేడాతో...

Telangana: పదో తరగతి ఫలితాలు విడుదల

తెలంగాణ: పదో తరగతి ఫలితాలు మంగళవారం విడుదల (TS SSC 10th results 2024 released) అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్య...