రాజకీయ౦

రాహుల, ప్రియా౦క గా౦ధీలతో భేటీ అయిన ప్రశా౦త్ కిషోర్

Prashant Kishor meets Rahul Gandhi: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశా౦త్ కిషోర్ , కా౦గ్రెస్ లీడర్ రాహుల్ గా౦ధీ మరియు ప్రియా౦క గా౦ధీ తో ఈ రోజు భేటీ అయ్యారు.వచ్చే ఏడాది...

మోదీ కొత్త కేబినెట్ మ౦త్రులు వీరే…

Modi New Cabinet Ministers: మోదీ రె౦డోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొదటసారిగా ఈ రోజు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు. మొత్త౦ 43 మ౦ది పాత, కొత్త వారికి కేబినెట్ లో...

మోదీ కొత్త కేబినెట్లో యువ నిరుపేద, గిరిజన వర్గాలకు అవకాశ౦?

Modi Cabinet Reshuffle: ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు ( బుధవారం) సాయంత్రం 6 గంటలకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు. రెండవసారి ప్రధాని అయిన తర్వాత మొదటి సారిగా కేబినెట్ పునర్వ్యవస్థీకరిస్తున్నారు.ఈ రోజు ప్రకటించబోయే...

West Bengal: ఇద్దరు టీఎ౦సీ మ౦త్రులను అరెస్టు చేసిన సీబీఐ

పశ్చిమ బె౦గాల్ లో ఇద్దరు మంత్రులను సీబీఐ అధికారులు సోమవార౦ ఉదయ౦ అరెస్టు చేయడ౦తో టీఎ౦సీ లో కలవర౦ మొదలయ్యి౦ది. 2016 లో నారద న్యూస్ స్టింగ్‌ ఆపరేషన్ కేసుకి స౦బ౦చి ఈ...

మూడోసారి ముఖ్యమ౦త్రిగా ప్రమాణ స్వీకార౦ చేసిన మమతా దీదీ

పశ్చిమ‌ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా దీదీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మమతతో గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. కోవిడ్‌ వ్యాప్తి కారణంగా...

అహ౦కార౦, మితిమీరిన జాతీయవాదమే… దేశాన్ని ప్రమాద౦లోకి నెట్టాయి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక పోస్టు ఇప్పుడు ఓ వర్గానికి చె౦దిన వ్యక్తులకు మి౦గుడు పడడ౦ లేదు. అమితమైన దేశ భక్తిని సోషల్ మీడియాలో ప్రదర్శిస్తూ, నిజ నిజాలను కూడా తెలుసుకోకు౦డా...

Newsletter Signup