మోదీ కొత్త కేబినెట్ మ౦త్రులు వీరే…

modi new cabinet ministers

Modi New Cabinet Ministers: మోదీ రె౦డోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొదటసారిగా ఈ రోజు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు. మొత్త౦ 43 మ౦ది పాత, కొత్త వారికి కేబినెట్ లో చోటు కల్పి౦చారు. ఈ మ౦త్రివర్గ పునర్వ్యవస్థీకరణ చూస్తు౦టే కేవల౦ వచ్ఛే ఏడాది 5 రాష్ట్రాలలో జరగనున్న ఎన్నికలను ద్రుస్టిలో పెట్టుకొని చేసినట్లే అనిపిస్తో౦ది.

కోవిడ్ నిభ౦దనల మద్య రాష్ట్రపతి రామ్ నాధ్ కోవి౦ద్, 43 మ౦ది మ౦త్రులతో ప్రమాణ స్వీకార౦ చెయ్యి౦చారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి వె౦కయ్యనాయుడు, ప్రధాని మోదీ, కే౦ద్ర హో౦ మ౦త్రి అమిత షా తదితరులు హాజరయ్యారు.

1. నారాయణ రాణె (మహారాష్ట్ర మాజీ సీఏం)

narayana rane

2. సర్వానంద్‌ సోనోవాల్‌ (అసోం మాజీ సీఎం)

sarbananda sonowal

3. వీరేంద్రకుమార్ 

virendra kumar

4. జ్యోతిరాదిత్య సింధియా

jyotiraditya

5. రామచంద్రప్రసాద్‌ సింగ్‌

ram chandra prasad singh

6. అశ్వినీ వైష్ణవ్‌

ashwini vaishnav

7. పశుపతి పారస్‌

pashupati paras

8. కిరణ్‌ రిజిజు

kiren rijiju

9. రాజ్‌ కుమార్‌ సింగ్‌

raj kumar singh

10. హర్దీప్‌ సింగ్‌ పూరీ

hardeep singh puri

11. మన్సుక్‌ మాండవ్య

mansukh mandaviya

12. భూపేంద్ర యాదవ్‌

bhupender yadav

13. పురుషోత్తం రూపాలా

purushottam rupala

14. కిషన్‌ రెడ్డి

kishan reddy

15. అనురాగ్‌ ఠాకూర్‌

anurag thakur

16. పంకజ్‌ చౌధురి

pankaj choudhury

17. అనుప్రియా పటేల్‌

anupriya singh patel

18. సత్యపాల్‌సింగ్‌ బాగెల్‌

satyapal singh

19. రాజీవ్‌ చంద్ర శేఖర్‌

rajeev chandrasekhar

20. శోభా కరంద్లాజే

shobha

21. భానుప్రతాప్‌ సింగ్‌ వర్మ

bhanu pratap singh

22. దర్శన విక్రమ్‌ జర్దోష్‌

darshana vikram jardosh

23. మీనాక్షి లేఖి

meenakshi lekhi

24. అన్నపూర్ణా దేవి యాదవ్‌

annapurna devi

25. నారాయణ స్వామి

narayana swamy

26. కౌశ్‌ల్ కిషోర్‌

kaushal kishore

27. అజయ్‌ భట్‌

ajay bhatt

28. బీఎల్‌ వర్మ

Verma

29. దేవ్‌సింహ్‌ చౌహాన్‌ 

devsinh chauhan

30. భగవంత్‌ ఖుబా

bhagwanth khuba

31. కపిల్‌ పాటిల్‌ 

kapil moreshwar

32. ప్రతిమ భౌమిక్

pratima bhoumik

33. సుభాష్‌ సర్కార్‌

subhas sarkar

34. కిషన్‌రావు కరాద్‌

kishan rao karad

35. రాజ్‌కుమార్‌ రంజన్‌సింగ్‌

raj kumar ranjan singh

36. భారతీ ప్రవీణ్‌ పవార్

bharati pravin pawar

37. బిశ్వేశ్వర్‌ 

bishweswar

38. శాంతను ఠాకూర్

shantanu thakur

39. మహేంద్ర భాయ్‌ 

mahendra bhai

40. జాన్‌ భర్లా

john barla

41. ఎల్‌.మురుగన్

l murugan

42. నిశిత్‌ ప్రామాణిక్‌

nishit pramanik

43. అజయ్‌ కుమార్‌

ajay kumar