చంద్రబాబుని నమ్మొద్దు- ఎంఐఎం అధినేత ఓవైసీ

Date:

Share post:

Asaduddin Owaisi Comments On Chandrababu: ఏపీలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాల నాయకులు, భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా తెలంగాణ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ, టీడీపీ ఆదితేన చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ అసలు అసదుద్దీన్ ఓవైసీ ఎం అన్నారు?

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రముఖ నేతలతో సమావేశం అయ్యారు. రెండు రాష్ట్రాల్లోనూ పాలనా వ్యవహారాలు..పార్టీ విస్తరణ మరియు బలోపేతం పైన చేర్చించినటు సమాచారం. ఈ సమావేశంలో భాగంగా చంద్రబాబు అరెస్టుపై ప్రస్తావనరాగ… ఓవైసీ సంచల వ్యాఖ్యలు చేశారు.

జైల్లో చంద్రుడు హ్యాపీ:

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో అరెస్టై, రాజముండ్రి సెంట్రల్ జైలు లో రిమాండ్ లో ఉన్న చంద్రబాబుపై ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. ఇంతేకాకుండా…చంద్రుడు ఏపీ జైల్లో హ్యాపీగా ఉన్నారని… ఆయన ఎందుకు జైలుకు వెళ్లారో కూడా అందిరకీ తెలుసని చురకలు వేశారు.

చంద్రబాబును మాత్రం ఎప్పటికి నమ్మలేనని… ప్రజలు కూడా ఆయనను నమ్మొద్దని ఓవైసీ పేర్కొన్నారు. అంతే కాకుండా ఏపీలో ఎం ఐ ఎం పని చేయాల్సిన అవసరం ఉందని… ఏపీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్నారు.

జగన్ పాలనా భేష్:

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు ఓవైసీ. ఏపీలో ప్రస్తుతం రెండు పార్టీలే ఉన్నాయి…ఒకటి టీడీపీ మరొకటి వైసీపీ అని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి జగన్ మంచి పాలనా అందిస్తున్నారు అని అన్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఓవైసీ వార్నింగ్:

ఇకపోతే ఎంఐఎం నేతలను వేధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ ఓవైసీ వార్నింగ్ ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలను వేధించే ఎమ్మెల్యేలను గుర్తు పెట్టుకుంటామంటూ ఓవైసీ ప్రశంసించారు.

ALSO READ: ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు- నందమూరి బాలకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

కేసీఆర్ కు గాయం… యశోద ఆస్పత్రిలో చికిత్స

KCR Injured: తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు స్వల్ప గాయం అయ్యినట్లు తెల్సుతోంది. ఈ విషయాన్నీ...

మిచౌంగ్ భీభత్సం… మద్యాహ్నం బాపట్ల వద్ద తీరం దాటనున్న తుఫాన్

Cyclone Michaung: మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఉగ్రరూపాన్ని ధరించింది ఏపీ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు...

Vijayawada: ప్లాట్ ఫామ్ మీదకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు… ముగ్గురు మృతి

Vijayawada Bus Stand Accident: విజయవాడ బస్సు స్టాండ్ లో ఆర్టీసీ బస్సు భీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రు బస్సు స్టాండ్ లో...

విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం… 14 మంది మృతి

Vizianagaram Train Accident: ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం జిల్లా కంకాటపల్లి లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 14...

ఏపీ లో భారీ సంఖ్యలో డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

Andhra Pradesh Deputy Collectors Transfer: ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో...

కాంగ్రెస్ సీ టీమ్… సీ టీమ్ అంటే చోర్ టీమ్- కేటీఆర్

Minister KTR satires Rahul Gandhi: తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పై చేసిన విమర్శలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దీంతో...

వచ్చేది కారు.. ఏలేది సారూ.. అతనే మన కేసీఆర్- మ‌ల్లారెడ్డి

Malla Reddy Medchal Public Meeting: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారాలు...

దెందులూరు లో దారుణం… పదో తరగతి బాలిక పై వాలంటీర్ అత్యాచారం..!

AP Village Volunteer Raped Tenth Student: దెందులూరు లో దారుణం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో 10 వ తరగతి...

రేవంత్ రెడ్డి అరెస్ట్… హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

Revanth Reddy Arrest: తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌లోని అమర వీరుల స్థూపం వద్దకు...

బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్య… కాంగ్రెస్ కు షాక్

Ponnala Lakshmaiah Joins BRS: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బె తగిలింది. జనగామలో...

ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

Visakhapatnam Infosys: సోమవారం విశాఖపట్నం మధురవాడ ఐటీ హిల్‌ నెంబరు 2 వద్ద ఇన్ఫోసిస్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ప్రారంభించారు సీఎం వైయస్‌.జగన్‌. సుమారు రూ....

నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి మీరెవరు? కన్నీటి పర్యంతమైన మంత్రి రోజా

Minister Roja Emotional on Bandaru Satyanarayana Comments: టీడీపీ నేత బండారు సత్యనారాయణ, వైసీపీ మంత్రి ఆర్కే రోజా పై చేసిన...