కోడి కత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Date:

Share post:

కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌ (కోడి కత్తి శ్రీను)కు ఏపీ హైకోర్ట్ బెయిల్‌ మంజూరు చేసింది (AP High Court Grants Bail to Janapalli Srinivas (Kodi Kathi Srinu)). అయితే ఈ కేసుకు సంబంధించిన ఎలాంటి విషయాలను బహిరంగంగా మీడియాతో మాట్లాడద్దని కోర్టు ఆదేశించింది. అలాగే ర్యాలీల లోను, సభల్లోను పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

సీఎం జగన్… ప్రతిపక్ష నేతగా ఉండగా 2018 అక్టోబర్‌ 25న ఆయనపై కోడికత్తితో దాడి జరిగిన విషయం అందరికి తెలిసినదే. విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో కేసులో జనిపల్లి శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్టు చేశారు.

అయితే ఈ కేసులో (Kodi Kathi Case) బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. అయినా ఊరట లభించలేదు. చివరికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను బెయిల్ మంజూరు చేసింది.

కోడి కత్తి శ్రీనుకు బెయిల్ (Janapalli Srinivas (Kodi Kathi Srinu) gets Bail):

ALSO READ: దేనికి సిద్ధం జగన్ సార్? : వైఎస్ షర్మిల

Newsletter Signup

Related articles

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali...

టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలుగు దేశం పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేశారు (YV Subbareddy Comments on TDP)....

వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన సొంత గూటీకి చేరుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: సీఎం జగన్ కు బాబు సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు (Chandrababu Naidu open challenge to...

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ ని నియమించడం జరిగింది (Jani Master...

ఫైబర్ నెట్ స్కామ్ కేసు: ఏ-1 గా చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో చిక్కొచ్చి పడింది. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది....

వైసీపీ 7వ జాబితా విడుదల…అభ్యర్థులు వీరే

రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఏపీ అధికార వైసీపీ పార్టీ తాజాగా ఏడవ ఇంచార్జిల జాబితాను విడుదల చేయడం జరిగింది (YSRCP 7th...

ఈ నెల 23న ‘వ్యూహం’ రిలీజ్… తొలగిన సెన్సార్ అడ్డంకులు

వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు అడ్డంకులు తలగిపోయాయి. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ దర్శకత్వం లో తెరకెక్కించిన వ్యూహం సినిమా ఈ నెల 23న...

రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

వైసీపీ ప్రభుత్వం రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది (YCP finilised Rajya Sabha Candidates). ఈ మూడు రాజ్యసభ స్థానాలకు గాను మాజీ టీటీడీ...

దేనికి సిద్ధం జగన్ సార్? : వైఎస్ షర్మిల

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. బాపట్ల నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్...

AP DSC 2024 Notification: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. మొత్తం 6100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల (AP DSC 2024 Notification...