ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తొలుత 11 మందితో ఇదివరకే తొలి జాబితాను విడుదల చేయగా… నిన్న సాయంత్రం రెండు లోక్‌సభ, 25 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను (YSRCP Second Incharge List)ప్రకటించింది.
రాష్ట్రంలో ఈసారి కూడా అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు పార్టీ అవసరాల దృష్ట్యా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల స్థానాలను మార్చినట్లు తెలుస్తోంది.
వైసీపీ ఇంఛార్జుల రెండో జాబితా లిస్ట్ (YSRCP Second Incharge List):
అనంతపురం ఎంపీ -మాలగుండ్ల సత్యనారాయణ
హిందూపురం ఎంపీ- జోలదరాశి శాంత
అరకు ఎంపీ- కొట్టగుల్లి భాగ్యలక్ష్మి
రాజాం- తాలే రాజేశ్
అనకాపల్లి- మలసాల భరత్ కుమార్
పాయకరావుపేట- కంబాల జోగులు
రామచంద్రాపురం- పిల్లి సూర్యప్రకాశ్
పి.గన్నవరం- విప్పర్తి వేణుగోపాల్
పిఠాపురం- శ్రీమతి వంగ గీత
జగ్గంపేట- తోట నరసింహులు
ప్రత్తిపాడు- పరుపుల సుబ్బారావు
రాజమండ్రి సిటీ- మర్గాని భరత్
రాజమండ్రి రూరల్ -చెల్లబోయిన గోపాల కృష్ణ
పోలవరం-తెల్లం రాజ్యలక్ష్మి
కదిరి- బి.ఎస్. మక్బూల్ అహ్మద్
ఎర్రగొండపాలెం- తాటిపర్తి చంద్రశేఖర్
తిరుపతి- భూమన అభినయ్ రెడ్డి
గుంటూరు ఈస్ట్- షేక్ నూరి ఫాతిమా
మచిలీపట్నం- పేర్ని కృష్ణమూర్తి
చంద్రగిరి- చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
పెనుకొండ-కె.వి. ఉషా శ్రీచరణ్
కల్యాణదుర్గం- తలారి రంగయ్య
అరకు- గొడ్డేటి మాధవి
పాడేరు-విశ్వేషర రాజు
విజయవాడ సెంట్రల్- వెల్లంపల్లి శ్రీనివాస రావు
విజయవాడ వెస్ట్ -షేక్ అసిఫ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ:
రాష్ట్రంలోని పలు అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన @ysrcparty
ఇంచార్జుల రెండవ జాబితా.
రాష్ట్రంలోని పలు అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించిన @ysrcparty ఇంచార్జుల రెండవ జాబితా. pic.twitter.com/Ct4P32XFfU
— YSR Congress Party (@YSRCParty) January 2, 2024
ALSO READ: వైసీపీ లో చేరిన అంబటి రాయుడు