వైసీపీ తుది జాబితా విడుదల

Date:

Share post:

వైసీపీ తుది జాబితాను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు (YSRCP Final MLA Candidates List released). మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, లోక్‌సభ 25 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను సీఎం జగన్ ప్రకరించారు.

రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు సీఎం జగన్ పెద్దపీట చేసినట్లు తెల్సుతోంది. ఇకపోతే ఈ నెల 19వ తేదీ నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

వైసీపీ తుది జాబితా విడుదల (YSRCP Final MLA &MP Candidates List released):

ALSO READ: వైసీపీ లో చేరిన ముద్రగడ పద్మనాభం

Newsletter Signup

Related articles

Nara Lokesh: మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవవనరులు, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన (Nara Lokesh Takes charge as Human Resources, IT...

YCP Office Demolished: తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత

వైసీపీకి ఊహించని షాక్ నిచ్చింది కూటమి ప్రభుత్వం. తాడేపల్లిలోని నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేతున్నారు (Tadepalli YCP...

AP Assembly: అసెంబ్లీలో చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఎన్నికల్లో గెలిచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు....

పేరు మార్చుకున్న ముద్రగడ… గెజిట్ నోటిఫికేషన్ విడుదల

ముద్రగడ పద్మనాభ రెడ్డిగా తన పేరును మార్చుకున్న (Mudragada changed name as Mudragada Padmanabha Reddy) కాపు ఉద్యమ నేత, వైఎస్సార్‌సీపీ...

డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు ( Pawan Kalyan took charge as AP Deputy CM) చేపట్టిన జనసేన పార్టీ అధినేత...

ఎన్నికల్లో ఈవీఎంల బదులు బ్యాలెట్‌ పేపర్ వాడాలి: వైఎస్ జగన్

ఎన్నికలపై వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ట్వీట్ (YS Jagan Comments/ Tweet on EVM)...

TTD EO: టీటీడీ కొత్త ఈఓ గా శ్యామలరావు నియామకం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌(ఈవో)గా ఐఏఎస్ అధికారి జే శ్యామలరావు (J Shyamala Rao appointed as New TTD...

ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం (AP CM Chandrababu Naidu Oath Ceremony) చేశారు....

ఏపీ మంత్రివర్గం ఖరారు… జాబితా ఇదే

ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం ఖరారు అయ్యింది. 24 మందితో మంత్రుల జాబితా (AP Cabinet Ministers List Released) విడుదల. బుధవారం ఉదయం...

ఈ నెల 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సొంతం చేసుకుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి...

గర్వంగా ఉంది బ్రదర్: కమల్ హాసన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తమిళ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ అభినందనలు (Kamal Haasan Congratulates Pawan Kalyan) తెలిపారు....

Ramoji Rao: ఈనాడు రామోజీ రావు కన్నుమూత

ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao passed away) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ఈనెల 5వ...