మాజీ మంత్రి వైఎస్. వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి సంచల వ్యాఖ్యలు (YS Sunitha Reddy Comments on Jagan YSRCP party) చేశారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఉండకూడదని… తన సోదరుడు వైఎస్.జగన్ పార్టీ కి ఓటు వెయ్యవద్దు (YS Sunitha Dont vote for YRCP) అని సునీతా రెడ్డి పిలుపునిచ్చారు. మళ్ళీ కనుక ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంకా కష్టాలు పడాల్సి వస్తుందని తెలిపారు.
వైఎస్. సునీతా రెడ్డి TV5 తో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియా లో సంచలనంగా మారింది.
తన తండ్రి వైఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసుపై సునీత రెడ్డి స్పందించారు. సాధారణంగా హత్య కేసు నాలుగైదు రోజుల్లో తేలుతుంది. మరి తన తండ్రి హత్య కేసు దర్యాప్తు మాత్రం ఎందుకు ఏళ్ల తరబడి కొనసాగుతోందని ప్రశ్నించారు. హత్య కేసును ఇంతవరకు ఎందుకు తేల్చలేకపోతున్నారు. ఇందుకోసం సీబీఐ దర్యాప్తునకు వెళ్దామని జగన్‌ను అడిగితే ‘సీబీఐకి వెళ్తే అవినాష్ బీజేపీలోకి వెళ్తారు’ అని అన్నారని సునీత వెల్లడించారు
అంతేకాదు .. నాన్న హత్య అనంతరం మార్చురీ వద్ద అవినాష్ తనతో మాట్లాడాను. అయితే అప్పుడు పెదనాన్న 11.30 వరకు తన కోసం ప్రచారం చేశారని అవినాష్ చెప్పాడు. అలా ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. ఒక్కోసారి హంతకులు మనమధ్యే ఉంటున్నా తెలియనట్లే ఉంటుందని సునీత పేర్కొన్నారు.
అన్న పార్టీకి ఓటు వెయ్యదు (Don’t Vote for YSRCP – YS Sunitha Reddy):
ప్రజలందరికీ నా విన్నపం..దయచేసి మా అన్న (జగన్) పార్టీ వైసీపీకి ఓటు వెయ్యకండి!
– వై.ఎస్ సునీత#AbbaiKilledBabai pic.twitter.com/qddeWcEd5N
— JanaSena Party (@JanaSenaParty) March 1, 2024
ప్లీజ్.. జగన్ కు ఓటు వేయకండి || Ys Sunitha Reddy Sensational Comments On Ys Jagan || ABN#yssunitha #abnnews #abntelugu pic.twitter.com/ttFIkUUr0i
— ABN Telugu (@abntelugutv) March 1, 2024
YS Sunitha Reddy, Daughter of late YS Vivekananda Reddy, sister of @ysjagan Reddy , said " Please do not vote for YSRCP in 2024 elections "#YSJaganFailedCM#HelloAP_ByebyeYCP pic.twitter.com/CUXBWKzuG7
— Pawanism Network (@PawanismNetwork) March 1, 2024
(YS Sunitha Reddy comments on Jagan):
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాస్టర్ మైండ్ ఎవరు ? . జగన్ మోహన్ రెడ్డేనా ?. వైఎస్ సునీత చెప్పేది వింటే చాలా మందికి క్లారిటీ రావొచ్చు. #YsSunitha #YSVivekaCase pic.twitter.com/EuhFGDuJ8r
— Telugu360 (@Telugu360) March 1, 2024
ALSO READ: ఆవేశంతో ఊగితే ఓట్లు పడవు పవన్ కళ్యాణ్: మంత్రి రోజా