కాంగ్రెస్ గూటికి వైఎస్‌ షర్మిల… వైఎస్ఆర్టీపీ విలీనం

Date:

Share post:

కాంగ్రెస్ పార్టీ లో చేరిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్‌ షర్మిల వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో (YS Sharmila joins Congress Party) విలీనం చేశారు.

బుధవారం రాత్రి తన భర్త అనిల్‌ తోపాటు ఢిల్లీకు చేరుకున్న వైఎస్‌ షర్మిల… నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలవడం జరిగింది. అనంతరం మల్లిఖార్జున ఖర్గే మరియు రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ… వైఎస్ఆర్టీపీ పార్టీని విలీనం చేయడం ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. మరియు వైఎస్సార్‌ జీవితమంతా కాంగ్రెస్‌ కోసం పనిచేశారు.. నేను కూడా మా నాన్న వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్నాను అని తెలిపారు.

అంతేకాకుండా రాహుల్ గాంధీ నే భారత ప్రధానిగా చూడడమే తన కల అని… అందుకుగాను తాను మనస్ఫూర్తిగా పనిచేస్తానని చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ లో చేరిన షర్మిల (YS Sharmila joins Congress Party):

ALSO READ: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తా: రేవంత్ రెడ్డి

విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు (CM Revanth Reddy Warns Power Officers). రాష్ట్రంలో ఎక్కడైనా కారణం...

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలుగు దేశం పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేశారు (YV Subbareddy Comments on TDP)....

గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు అన్యాయం: MLC కవిత

తెలంగాణ: గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు (MLC Kavitha...

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు (Telangana 3 Rajya Sabha Seats Unanimous). మూడు స్థానాలకు గాను...

వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన సొంత గూటీకి చేరుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ అధికారిణి. ట్రైబల్ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఎక్సిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతి (Tribal Welfare...

దమ్ముంటే బహిరంగ చర్చకు రా: సీఎం జగన్ కు బాబు సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి సవాల్ విసిరారు (Chandrababu Naidu open challenge to...

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ ని నియమించడం జరిగింది (Jani Master...

ఫైబర్ నెట్ స్కామ్ కేసు: ఏ-1 గా చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మరో చిక్కొచ్చి పడింది. ఫైబర్ నెట్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టులో సీఐడీ చార్జిషీట్ దాఖలు చేసింది....

వైసీపీ 7వ జాబితా విడుదల…అభ్యర్థులు వీరే

రానున్న ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఏపీ అధికార వైసీపీ పార్టీ తాజాగా ఏడవ ఇంచార్జిల జాబితాను విడుదల చేయడం జరిగింది (YSRCP 7th...