ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల!

Date:

Share post:

ఏపిలో రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల (YS Sharmila AP Congress President) నియమితురాలయ్యే అవకాశాలు ఉన్నాయ్ అని వార్తలు వినిపిస్తూయాయి.

తెలంగాణ ఎన్నికలలో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ… ప్రస్తుతం తమ ఫోకస్ ని ఏపి రాయకీయలలో తమ పార్టీ బలోపేతంపై పెట్టినట్లు తెలుస్తోంది.

ఇందుకుగాను రానున్న 2024 ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున షర్మిల ఏపీ నుంచి పోటీ చేస్తారని… త్వరలోనే కొత్త అధ్యక్ష బాధ్యతలు మరియు పొత్తుల పైన ప్రకటన చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ఇకపోతే షర్మిల తాను తెలంగాణ రాజకీయాలకే పరిమితం అవుతానని గతంలో స్పష్టం చేసినప్పటికీ… తెలంగాణ ఎన్నికలో తన మద్దతుని కాంగ్రెస్ పార్టీ కి తెలిపి ఎలక్షన్ నుంచి తప్పుకున్న షర్మిలను కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలిగా చేయనున్నట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయ్.

అంతేకాకుండా షర్మిల కనుక ఏపిలో కాంగ్రెస్‌ పార్టీ భాద్యతలను స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్‌ వైపు మళ్లుతారని భావిస్తున్నట్లు తెల్సుతోంది.

మరి రానున్న ఎన్నికల్లో తన అన్న వైసీపీ అధ్యక్షుడు, ఏపి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కి పోటీ గా షర్మిల ఎన్నికలో నిలబడుతారా లేదా అన్నది వేచి చూడాల్సిందే.

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా షర్మిల! (AP Congress President YS Sharmila !):

ALSO READ: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

UPSC చైర్మన్ మనోజ్ సోని రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోని (UPSC Chairman Manoj Soni resigned) రాజీనామా చేశారు. అయితే ఆయన...

Manolo Marquez: భారత్ ఫుట్‌బాల్ కోచ్ గా మ‌నొలొ మార్కెజ్‌

భారత్ పురుషుల ఫుట్‌బాల్ కోచ్ గా స్పెయిన్ ఫుట్‌బాల్ జ‌ట్టు మేనేజ‌ర్ మ‌నొలొ మార్కెజ్‌ నియమితులు (New India Football Head Coach...

Viral Video: విద్యుత్ సిబ్బంది పై దాడి చేసిన యువకుడు

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. సనత్ సాగర్ పరిథిలో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లు కట్టమని అడిగినందుకు విద్యుత్ సిబ్బంది పై...

Group 2 postponed: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్ష వాయిదా

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షను వాయిదా (Telangana TGPSC Group 2 Exam Postponed)...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్​ఎస్​ పార్టీకి మరోసారి ఊహించని షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు...

గుజరాత్ లో ఘోర ప్రమాదం… ఆరుగురు మృతి

గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుసేసుకుంది. నదియాడ్‌లో అహ్మదాబాద్-వడోదర ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న ట్రక్కు బస్సును ఢీకొటింది (Gujarat Ahmedabad-Vadodara...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six...

Laila: ‘లైలా’ గా మారిన విశ్వక్ సేన్

మాస్ కా దాస్ "విశ్వక్ సేన్" మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ లో రామ్ నారాయ‌ణ్ డైరెక్ష‌న్ లో ‘లైలా’...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...