జనసేనలో చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్

Date:

Share post:

ఏపీ లో వైసీపీ పార్టీ కి ఊహించని షాక్ తగిలింది. విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ నేడు మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరినట్లు (YCP MLC Vamsi Krishna joins Janasena) తెల్సుతోంది.

ఈ సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ ను కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన పవన్ కల్యాణ్.

అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ… జనసేన పార్టీలోకి రావడంతో నాకు పార్టీ మారినట్టుగా అనిపించడం లేదని. తన సొంత ఇంటికి వచ్చినట్టుగా అనిపిస్తోంది అని వ్యాఖ్యలు చేశారు.

మరియు గతంలో తాను పవన్ కళ్యాణ్ అన్న ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగంలో పనిచేశాను అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ పవన్ అన్న నేతృత్వంలో పనిచేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది అని తెలిపారు.

అంతేకాకుండా ఉత్తరాంధ్రలోను మరియు విశాఖలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు… పవన్ కల్యాణ్ ను సీఎంగా చేసేందుకు తన సర్వశక్తులు ధారపోస్తాను అని అన్నారు.

తన తీసుకున్న నిర్ణయాన్ని విశాఖ ప్రజలందరూ స్వాగతిస్తారని నమ్ముతున్నాను అని వంశీకృష్ణ ధీమా వ్యక్తపరిచారు.

జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ (YCP MLC Vamsi Krishna joins Janasena):

ALSO READ: ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాల నుంచి జనసేన పోటీ

టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు టీడీపీ-జనసేన పొత్తులో...

తెనాలి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్

ఏపీలో టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు (Nadendla Manohar Janasena...

టీడీపీ-జనసేన మొదటి జాబితా విడుదల

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది (TDP Janasena First List released). టీడీపీ, జనసేన...

వైసీపీ కి రఘురామకృష్ణరాజు రాజీనామా

ఆంధ్రప్రదేశ్: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీ కి రాజీనామా చేశారు (MP Raghu Ramakrishna Raju Resigns YSRCP). ఈ మేరకు తన...

పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali...

వైసీపీ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే తన సొంత గూటీకి చేరుకున్నారు. దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం మధ్యాహ్నం ఏపీ...

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ ని నియమించడం జరిగింది (Jani Master...

అందుకే పవన్ కల్యాణ్‌ను కలిశాను: అంబటి రాయుడు

భారత్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశాక ఆసక్తికర ట్వీట్ (Ambati Rayudu met Pawan...

సంక్రాంతికి టీడీపీ తొలి జాబితా..!

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణం లో పార్టీల మధ్య పోటీ రోజు రోజుకి రసవత్తరంగా మారుతోంది. ఈ తరుణంలో వచ్చే అసెంబ్లీ...

పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్లాన్ నా దగ్గర ఉంది: కేఏ పాల్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ప్లాన్ తన దగ్గర ఉంది అని కేఏ పాల్ అన్నారు (KA Paul CM...

గుర్తింపులేని జనసేన పార్టీకి అనుమతి ఎలా ఇచ్చారు? విజయసాయిరెడ్డి

ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటిస్తున్న సంగతి తెలిసినదే. అయితే ఈ రోజు అనగా మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం...

ఏపీలో భారీ అవినీతి… ప్రధాని మోదీ కి పవన్ కళ్యాణ్ లేఖ

భారత ప్రధాని నరేంద్ర మోదీ కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ (Pawan Kalyan wrote letter to Modi) రాసారు....