జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు (Gudivada Amarnath satires on Pawan Kalyan). పవన్ కళ్యాణ్ ను అమాయకుడిని చేసి కూటమిలో జనసేన పార్టీకి సీట్ల కోత పెట్టారని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.
మీడియా సమాచారం ప్రకారం… బీజేపీ తో జతకట్టిన టీడీపీ జనసేన పార్టీలు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పట్ల ఏమని సమాధానం చెప్తారు అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇకపోతే రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కి ఉన్న విలువ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు లేదని సెటైర్లు వేశారు.
ALSO READ: ముద్రగడ పద్మనాభంపై కేఏ పాల్ ఫైర్