Telangana: నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను (TS Mega DSC Notification 2024 released) విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిస్క్ నోటిఫికేషన్ ను గురువారం విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి కోమటిరెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు తదితరులు పాల్గొన్నారు.
గత ప్రభుత్వ రిలీజ్ చేసిన 5 వేల 89 పోస్టులతో పాటు కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వచ్చే నెల మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే గతంలో డిఎస్సీ (TS DSC 2024)నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింద.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (TS Mega DSC Notification 2024 released):
విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.
11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.
హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు.#TelanganaMegaDSC pic.twitter.com/aD8Cc797W6
— Telangana Congress (@INCTelangana) February 29, 2024
CM Revanth Reddy released the Mega DSC Notification along with the Education Department officials.
విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
🔸11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.
🔸హాజరైన… pic.twitter.com/Xf9ODZX3ia— Congress for Telangana (@Congress4TS) February 29, 2024
Mega DSC notification released!!
Telangana Government issued notification for filling 11,062 teacher posts pic.twitter.com/ZfKtJwqIHD
— Naveena (@TheNaveena) February 29, 2024
ALSO READ: కేటిఆర్… దమ్ముంటే ఒక్క సీట్ గెల్వు: రేవంత్ రెడ్డి సవాల్