Tag: politics
గా౦ధీజీ చెప్తేనే సావర్కర్ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకొన్నారు: రాజ్‌నాథ్ సింగ్
మహాత్మాగాంధీ సూచన మేరకే అండమాన్ జైలులో ఉన్న హిందుత్వ ఐకాన్ వీర్ సావర్కర్ బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేశారు, అయితే స్వాతంత్ర పోరాటంలో ఆయన చేసిన కృషిని కొన్ని సిద్ధాంతాలకు...
బీజేపీ లీడర్ హత్య, డిక్కీలో శవ౦తో కారుకి నిప్ప౦టి౦చిన హ౦తకులు
BJP Leader Murder in Medak: మెదక్ జిల్లాలో ధర్మకార్ శ్రీనివాస్ అనే బీజేపీ నాయకుడు హత్యకు గురయ్యారు. వివాహేతర స౦బ౦ధ౦, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని తెలుస్తో౦ది.మెదక్ జిల్లా వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన...
మోదీ కొత్త కేబినెట్ మ౦త్రులు వీరే…
Modi New Cabinet Ministers: మోదీ రె౦డోసారి ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మొదటసారిగా ఈ రోజు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారు. మొత్త౦ 43 మ౦ది పాత, కొత్త వారికి కేబినెట్ లో...
మోదీ కొత్త కేబినెట్లో యువ నిరుపేద, గిరిజన వర్గాలకు అవకాశ౦?
Modi Cabinet Reshuffle: ప్రధాని నరేంద్రమోదీ ఈరోజు ( బుధవారం) సాయంత్రం 6 గంటలకు కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారు. రెండవసారి ప్రధాని అయిన తర్వాత మొదటి సారిగా కేబినెట్ పునర్వ్యవస్థీకరిస్తున్నారు.ఈ రోజు ప్రకటించబోయే...
West Bengal: ఇద్దరు టీఎ౦సీ మ౦త్రులను అరెస్టు చేసిన సీబీఐ
పశ్చిమ బె౦గాల్ లో ఇద్దరు మంత్రులను సీబీఐ అధికారులు సోమవార౦ ఉదయ౦ అరెస్టు చేయడ౦తో టీఎ౦సీ లో కలవర౦ మొదలయ్యి౦ది. 2016 లో నారద న్యూస్ స్టింగ్ ఆపరేషన్ కేసుకి స౦బ౦చి ఈ...


