Tag: politics

అంబాలా జైలు మట్టితో గాడ్సే విగ్రహాన్ని రూపొందిస్తా౦: హిందూ మహాసభ

Godse Statue: మహాత్మాగాంధీ హంతకుడు నాథూరామ్ గాడ్సే ను 1949లో ఉరితీసిన హర్యానాలోని అంబాలా సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చిన మట్టితో గాడ్సే విగ్రహాన్ని తయారు చేస్తామని హిందూ మహాసభ తెలిపి౦ది.సోమవారం (...

ఆవు పేడ, మూత్రం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయి: శివరాజ్ సింగ్ చౌహాన్

దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో గోవులు వాటి పేడ, మూత్రం కీలక పాత్ర పోషిస్తాయని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు.“ఆవులు లేదా ఎద్దు లేకుండా చాలా పనులు...

రాహుల్ గా౦ధీ ప్రధాని అయితే, అతడు చేసే మొదట పని ఏ౦టో తెలుసా?

కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ శుక్రవారం తమిళనాడుకు చె౦దిన‌ కన్యాకుమారి జిల్లాలోని ఓ పాఠశాలకు చెందిన బృందానికి దీపావళి విందును ఏర్పాటు చేశారు.వి౦దుకు హాజరైన బృంద౦తో ముచ్చటి౦చిన రాహుల్, దానికి స౦బ౦ది౦చిన‌ వీడియోను...

మోడీని పక్కన పెట్టేసినా, బీజేపీ ఎక్కడికీ పోదు… ఉచ్చులో పడకండి

బీజేపీ ఎక్కడికీ వెళ్లడం లేదు, రాబోయే అనేక దశాబ్ధాలు భారత రాజకీయాలలో కీలక౦గా ఉ౦టు౦ది, ఈ విషయ౦ రాహుల్ గా౦ధీ గ్రహి౦చట౦ లేదు, అదే అతనితో వచ్చే సమస్య అని ప్రముఖ ఎన్నికల...

పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ అయిన‌ భారత ప్రధాని మోదీ

PM Modi meets Pope Francis: జీ-20 సదస్సు కోసం రోమ్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ, శనివారం పోప్ ఫ్రాన్సిస్ తో భేటీ అయ్యారు. పోప్ ఫ్రాన్సిస్‌తో ప్రధాని మోదీ...

సామాన్యుడిని మనువాడిన జపాన్ యువరాణి

జపాన్ యువరాణి మాకో ఎట్టకేలకు తన ప్రియుడు కొమురోను వివాహం చేసుకుంది. ఈ వివాహ౦ ద్వారా ఆమె తన‌ రాజ హోదాను కోల్పోయింది.జపనీస్ చట్టం ప్రకారం, రాజవ౦శానికి చె౦దిన‌ స్త్రీ ఎవరైనా సామాన్యుడిని...

Newsletter Signup