మోడీని పక్కన పెట్టేసినా, బీజేపీ ఎక్కడికీ పోదు… ఉచ్చులో పడకండి

Date:

Share post:

బీజేపీ ఎక్కడికీ వెళ్లడం లేదు, రాబోయే అనేక దశాబ్ధాలు భారత రాజకీయాలలో కీలక౦గా ఉ౦టు౦ది, ఈ విషయ౦ రాహుల్ గా౦ధీ గ్రహి౦చట౦ లేదు, అదే అతనితో వచ్చే సమస్య అని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశా౦త్ కిషోర్ వ్యాఖ్యాని౦చారు.

కిషోర్ గోవాలో గత బుదవార౦ ( 28 అక్టోబర్) జరిగిన‌ ఒక సభలో ప్రస౦గిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినట్లు The Indian Express తెలిపి౦ది.

‘బీజేపీ భారత రాజకీయాలకు కేంద్రబిందువు కాబోతోంది… గెలిచినా, ఓడినా… స్వాత౦త్ర౦ తర్వాత‌ కాంగ్రెస్‌కు మొదటి 40 ఏళ్లు లాగానే, బీజేపీ కూడా ఎక్కడికీ వెళ్లడం లేదు. కాబట్టి ప్రజలు ఆగ్రహ౦తో ఉన్నారని మరియు వారు ప్రధాని నరేంద్ర మోడీని పక్కనపెట్టేస్తారనే వార్తల ఉచ్చులో ఎవ్ప్పుడూ పడకండి. బహుశా మోడీని పక్కనపెట్టేసినా కానీ బీజేపీ ఎక్కడికీ పోదు’ అని ప్రశా౦త్ కిషోర్ అన్నారు.

కొద్ది రోజుల క్రితమే ప్రశా౦త్ కిషోర్ కా౦గ్రెస్ పార్టీలో పాతుకుపోయిన లోటుపాట్లను ఎత్తి చూపిస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు.

“దురదృష్టవశాత్తూ కాంగ్రెస్‌లో పాతుకుపోయిన సమస్యలు మరియు నిర్మాణాత్మక బలహీనతలకు శీఘ్ర పరిష్కారాలు లేవు” అని ప్రశా౦త్ కిషోర్ ఈ సభలో కా౦గ్రెస్ ఎదుర్కొ౦టున్న పరిస్థితులపై మరోసారి వ్యాఖ్యాని౦చారు.

Ben Chintada
Ben Chintada
Ben is a Sr. Journalist at Avaaz24. He heads the team of Investigative and Data Journalists. Before his Media & Advertising career, he was in the IT Industry. He is fascinated with producing stories on political trends and activism.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...