సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా ట్రాన్స్‌పార్మర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి (Siddipet Substation Fire Accident). అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని హరీష్ రావు తెలిపారు.
ఈ విషయం తెలుసుకున్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నారు. అనంతరం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో ఫోన్‌లో మాట్లాడిన హరీశ్ రావు… వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరడం జరిగింది.
డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరాలో సప్లయ్ లేదని.. ఈ ఒత్తిడి కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని తెల్సుతోంది. ఈ ప్రమాదంలో భారీగా నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం (Siddipet Substation Fire Accident):
సిద్దిపేట లో పేలిన 220KV విద్యుత్ సబ్ స్టేషన్#Siddipet #FireAccident #fireaccidentinsiddipet #HarishRao #BRS #telangananews pic.twitter.com/2FQwKve3O3
— ABP Desam (@ABPDesam) February 22, 2024
#WATCH | Siddipet, Telangana: Fire broke out at 220kV substation. Fire tenders reached the spot. The reason for the fire is yet to be known.
Source: BRS MLA Harish Rao pic.twitter.com/Ku0SotzYOE
— ANI (@ANI) February 21, 2024
Timely action averts major loss of lives in #Siddipet
Massive fire erupts at a 220 KV substation. Four firefighters from Siddipet, Dubbak, Gajwel & Husnabad extinguish the fire in #3hours @BRSHarish rushes to the spot & oversees until fire puts off#Telangana#firebreakout pic.twitter.com/JX3p2mKW2u— Deepika Pasham (@pasham_deepika) February 21, 2024
ALSO READ: గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు అన్యాయం: MLC కవిత