సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు

Date:

Share post:

ప్రముఖ సినీ గేయ రచయిత‌ సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇకలేరు. ఆయన వయసు 66 స౦వత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్య౦తో ఆసుపత్రిలో చికిత్స పొ౦దుతున్న విషయ౦ తెలిసి౦దే.

అతని పూర్తి పేరు చె౦బోలు సీతారామ శాస్త్రి. అతని స్వస్థల౦ ఆ౦ద్రప్రదేశ్ లోని అనకాపల్లి.

శాస్త్రి గారు 2020 వరకు 3000 పైగా పాటలు రాసారు. అతను తన సాహిత్య రచనలకు పదకొండు నంది అవార్డులు మరియు నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను సౌత్‌లో పొందాడు.

2019లో కళా ర౦గ౦లో ఆయన చేసిన కృషికి పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీ(BSP) పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలో చేరారు (RS Praveen Kumar Joins BRS Party)....

తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపినట్లు సమాచారం (Telangana...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

వైసీపీ తుది జాబితా విడుదల

వైసీపీ తుది జాబితాను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు (YSRCP Final MLA Candidates...

వైసీపీ లో చేరిన ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఏపీ సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో...

పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ సెటైర్లు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ మంత్రి అమర్నాథ్ సెటైర్లు వేశారు (Gudivada Amarnath satires on Pawan Kalyan). పవన్...

జైభీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను

ఏపీ సీఎం జగన్ హత్యాయత్నం కేసులో నిందుతుడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు రాజకీయాలలోకి అడుగు పెట్టారు. నిన్న రాత్రి శ్రీను...

ముద్రగడ పద్మనాభంపై కేఏ పాల్ ఫైర్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్, ముద్రగడ పద్మనాభంపై సంచలన వ్యాఖ్యలు చేశారు (KA Paul comments on Mudragada Padmanabham). ఈ...

వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం

సంయుక్త ఏపీ రాష్ట్ర మాజీ మంత్రి, కాపుసంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తారీకున తన...

మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మన్నె జీవన్ రెడ్డి పేరును ప్రకటించింది (Manne Jeevan Reddy...

నేడు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు (గురువారం) ఢిల్లీ కి వెళ్లనున్నట్లు సమాచారం...

IND vs ENG 5th Test: టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

IND vs ENG: గురువారం ధర్మశాల వేదికగా భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యింది (India vs...