రేవంత్ రెడ్డిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

Date:

Share post:

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై లక్ష్మి పార్వతి సంచల వ్యాఖ్యలు చేశారు (Lakshmi Parvathi Comments on CM Revanth Reddy). రాజకీయ పరిణతి అలాగే అనుభవంలేని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కష్టాలు తప్పవని ఆమె అన్నట్లు తెలుస్తోంది. లక్ష్మి పార్వతి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు రాష్ట్రలలో చర్చనీయాంశంగా మారాయి.

మీడియా సమాచారం ప్రకారం… సూర్యాపేట జిల్లా నడిగూడెంలో రాజావారికోటలో గురువారం లక్ష్మి పార్వతి ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆమె మీడియా తో మాట్లాడుతూ… రాజకీయ పరిణతి, అనుభవంలేని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కష్టాలు తప్పవని హెచ్చరించారు.

అంతేకాకుండా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు స్వతంత్రంగా వ్యవహరించలేరని… ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కాంగ్రెస్ ముఖ్య నేతల అనుమతి తీసుకోవాల్సిందేనని ఆమె అన్నారు. ఎన్నికల్లో హామీలు ఇచ్చినంత సులువు కాదు ప్రజాసమస్యలు పరిష్కరించడం అంటే అని ఎద్దేవా చేశారు.

ఇకపోతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపారని. ప్రతి రంగంలో అభివృద్ధిని చేసి చూపించారని, రైతులను ఆదుకున్నారని మెచ్చుకున్నారు.

ALSO READ: ప్రత్యేక హోదా కోసం నేడు ఢిల్లీలో షర్మిల దీక్ష

Newsletter Signup

Related articles

నోటాతో కాంగ్రెస్ పోటీ- విజయసాయి రెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు (Vijayasai Reddy Comments On Congress Party)....

కరెంట్ కట్ చేస్తే సస్పెండ్ చేస్తా: రేవంత్ రెడ్డి

విద్యుత్‌ అధికారులు, సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు (CM Revanth Reddy Warns Power Officers). రాష్ట్రంలో ఎక్కడైనా కారణం...

బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించారు (Secunderabad Cantonment MLA Lasya Nanditha Died in...

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలుగు దేశం పార్టీ పై కీలక వ్యాఖ్యలు చేశారు (YV Subbareddy Comments on TDP)....

గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు అన్యాయం: MLC కవిత

తెలంగాణ: గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు (MLC Kavitha...

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు (Telangana 3 Rajya Sabha Seats Unanimous). మూడు స్థానాలకు గాను...

ముఖ్యమంత్రిగా చేసావా లేక చప్రాసీగానా: CPI నారాయణ

సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, మాజీ సీఎం కేసీఆర్ పై సంచల వ్యాఖ్యలు చేశారు (CPI Narayana Comments on KCR)....

సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం… బీఆర్ఎస్ ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను తెలంగాణ సచివాలయంలో బుధవారం శంకుస్థాపన...

అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనకు దిగారు (BRS MLA Protest in Assembly). బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై...

ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరిన బీరయ్య యాదవ్

మెదక్ ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని MLC కవిత గారిని, మాజీ మంత్రి నర్సాపూర్ MLA సునీతా గారిని కోరిన బీరయ్య యాదవ్...

దేనికి సిద్ధం జగన్ సార్? : వైఎస్ షర్మిల

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. బాపట్ల నియోజక వర్గంలో జరిగిన కాంగ్రెస్...