KPHB Fire Accident: కూకట్‌పల్లి ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం

Date:

Share post:

KPHB Fire Accident: హైదరాబాద్ కూకట్‌పల్లి లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శుక్రవారం కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీ ప్రధాన రహదారిపై… మెట్రో కి పక్కనే ఉన్న సౌమ్య ఫర్నీచర్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదం చోటుచేసుకున్న కొద్దీ సేపటికే భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళన తో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. అదృష్టపుసాత్తు ఈ ప్రమాదం ఎలాంటి ప్రాణ హాని గాని జరగలేదు అని తెల్సుతోంది.

అయితే ఈ అగ్నిప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని మీడియా సమాచారం.

KPHB Fire Accident:

ALSO READ: పాకిస్తాన్ లో ఆత్మాహుతి దాడి… పండగ వేళ విషాదం, 52 మంది మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

విశాఖ షిప్పింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాదం… 40 బొట్లు దగ్ధం

Vizag fishing harbour fire accident: విశాఖ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి ఫిషింగ్ హార్బర్ లోని ఓ బోటులో...

నాంపల్లి లో ఘోర అగ్ని ప్రమాదం… ఏడుగురు మృతి

Nampally Fire Accident: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ...

సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూత

Chandra Mohan Death: తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. గత కొంతకాలంగా...

వచ్చేది కారు.. ఏలేది సారూ.. అతనే మన కేసీఆర్- మ‌ల్లారెడ్డి

Malla Reddy Medchal Public Meeting: తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విస్తృతంగా ప్రచారాలు...

Hyderabad: సోలార్ సైకిల్ ట్రాక్ పై గేదెలు జాగింగ్..!

Hyderabad Solar Cycle Track: హైదరాబాద్ లో ఈ మధ్యనే ప్రారంభించిన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ పై అనూహ్యమైన ఘటన చోటు...

CWC 23 PAK VS NED: పాక్ దెబ్బకు… నెదర్లాండ్స్ కుదేల్

WC 2023 PAK VS NED: వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇవాళ అక్టోబర్ 6న...

World Cup 2023: పాకిస్తాన్ Vs నెదర్లాండ్స్… గెలుపు ఎవరిది ?

ICC ODI World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. 2023 వన్ డే వరల్డ్ కప్ లో భాగంగా...

ICC ODI World Cup 2023 : ఈ సారి కప్పు కొట్టేది ఎవరు?

ICC ODI World Cup 2023: క్రికెట్ అభిమానులకు పండగ వాతావరణం వచ్చేసింది. భారత్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023...

ఇరాక్: పెళ్లి వేడుకలో అగ్ని ప్రమాదం…వంద మందికి పైగా మృతి

Iraq Fire Accident: ఇరాక్ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిన్న రాత్రి హమ్ధనియాలోని ఒక ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న పెళ్లి...

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కానుందా..? పూర్తి వివరాలు

Hyderabad Union Territory: హైదరాబాద్ మహానగరం కేంద్ర పాలిత ప్రాంతంగా మారనుందా? ప్రస్తుతం ఈ వార్త హైదరాబాద్ నగర వాసులు, రెండు తెలుగు...

హైదరాబాద్ మెట్రో హాలిడే కార్డ్ : రూ.59 కే అపరిమిత ప్రయాణం

Hyderabad Metro Holiday Card: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో ప్రయాణీకులకు మెరుగైన అభూతిని అందించడం కోసం సూపర్ సేవర్...

చంద్రబాబు అరెస్ట్: హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు నిరసన

Hyderabad IT Employees Protest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా సర్వత్రా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఏపీ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ...