పక్కపక్కనే ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు: కొడాలి నాని

Date:

Share post:

టీడీపీ అధినేత చంద్రబాబు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కోడలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు (Kodali Nani comments on Chandrababu and Pawan Kalyan). ప్రస్తుతం కోడలి నాని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కోడలి నాని మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరిలో ఎవరు యుద్దానికి సిద్ధమో వారికైనా క్లారిటీ ఉందా అని ఎద్దేవా చేసారు. కేవలం ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెట్టినంత మాత్రాన అది యుద్ధం కాదని కోడలి నాని అన్నారు.

పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడో… ఎక్కడ యుదామ్ చేయబోతున్నాడో ఆయనకు తెలుసా? ఆయన పార్టీ లో పని చేస్తున్న కార్యకర్తలకు గాని, సీట్లు ఆశించేవారికి గాని అయినా తెలుసా? అలాగే చంద్రబాబు ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడో… ఆయనకీ గాని అయన పార్టీ వాళ్ళకి గాని తెలుసా? అంటూ కోడలి నాని సెటైర్లు వేశారు.

ఇకపోతే బీజేపీ పార్టీ వాళ్ళు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో? లేదా వేరుగా యుద్ధం చేస్తారో అయినా తెలుసా అంటూ ధ్వజమెత్తారు.

ఒకపక్కన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ దూసుకుపోతుంటే… వేళ్ళు యుద్ధం యుద్ధం అంటూ ఆ ఫ్లెక్సీల పక్కన ఇంకో ఫ్లెక్సీలు పెట్టడం తప్ప వేళ్ళు చేయగలిగింది ఏమి లేదు. ఎక్కడ ఎవరికి సీట్ ఇస్తారు? ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నది వాళ్ళకే క్లారిటీ లేదు… ముందు వాళ్ళని క్లారిటీ తేలుచుకున్నాక… అప్పుడు సిద్దమేనా, సై యా, యుద్దమా చూదాం అన్నారు. ఫ్లెక్సీ పక్కన మీ ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు సిద్ధం కాదు అంటూ మండిపడ్డారు.

ఫ్లెక్సీలు పెడితే యుద్ధం కాదు (Kodali Nani comments on Pawan Kalyan):

ALSO READ: టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

Newsletter Signup

Related articles

సీఎం జగన్ కు ప్రాణహాని ఉంది: పోసాని

ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కి ప్రాణహాని ఉంది అంటూ ప్రముఖ నటుడు పోసాని మురళి కృష్ణ  (Death...

పిఠాపురంలో పవన్ ఓడించి తీరుతా: ముద్రగడ

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు....

టీడీపీ కి యనమల కృష్ణుడు రాజీనామా

ఏపీ లో ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీనియర్ నేత యనమల కృష్ణుడు టీడీపీ పార్టీకి రాజీనామా...

సీఎం జగన్ పై షర్మిల ఫైర్

ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌ వైఎస్ ష‌ర్మిల‌, సీఎం జగన్ పై (YS Sharmila Fires on CM Jagan) మండిపడ్డారు. పులివెందుల‌లో...

పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్

ఈ రోజు (గురువారం) కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నామినేషన్...

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...