జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా జానీ మాస్టర్

Date:

Share post:

జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ వైస్ చైర్మన్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ ని నియమించడం జరిగింది (Jani Master appointed as Janasena Party State Campaign Committee Vice Chairman).

పార్టీలో ఈ కీలక పదవిని తనకి అప్పగించినందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌కి, ప్రధాన కార్యదర్శి నాగబాబుకి.. జానీ మాస్టర్ కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ విషయాన్నీ జానీ మాస్టర్ తన అధికారిక ట్విట్టర్ (స్)ద్వారా తెలిపారు.

అలాగే జనసేన పార్టీ అఖండ విజయమే ఇక నా లక్ష్యం అని జానీ మాస్టర్ రాసుకొచ్చారు.

ప్రచార కమిటీ చైర్మన్ గా జానీ మాస్టర్ (Jani Master appointed as Janasena Party State Campaign Committee Vice Chairman):

ALSO READ: ఆరు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డి జైలుకి: పాడి కౌశిక్ రెడ్డి

Newsletter Signup

Related articles

కొంగుచాచి అడుగుతున్నాం… మాకు న్యాయం చేయండి- షర్మిల

కడపజిల్లా పులివెందులలోని పూల అంగళ్లు సెంటర్‌లో నిర్వహించిన సభలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (Sharmila Pulivendula Public Meeting-Election Campaign) సంచలన...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

Pothina Mahesh: వైసీపీలో చేరిన పోతిన మహేష్

జనసేన పార్టీకు ఊహించని షాక్ తగిలింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన నేత పోతిన మహేష్ వైసీపీ పార్టీలో (Pothina Venkata Mahesh...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

YS Sharmila: కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల..!

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కడప నుంచి లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీచేయనునట్లు తెలుస్తోంది. (YS Sharmila contesting as...

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. రానున్న ఎన్నికలో పోటీచేసేందుకు గాను కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా...

ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు… జూన్ 4న లెక్కింపు

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను...

వైసీపీ తుది జాబితా విడుదల

వైసీపీ తుది జాబితాను ఆ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు (YSRCP Final MLA Candidates...

వైసీపీ లో చేరిన ముద్రగడ పద్మనాభం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఏపీ సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం తన కొడుకుతో...