Ind vs Ban: అండర్‌-19 ప్రపంచకప్‌లో నేడు భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ

Date:

Share post:

అండర్‌-19 ప్రపంచకప్ మొదలైయింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్నా ఈ టోర్నీ లో ఇవాళ ఇండియా మరియు బాంగ్లాదేశ్ (Ind vs Ban U-19 World Cup) తలపడనున్నాయి.

స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగనున్న అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే, లైవ్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లోనూ అందుబాటులో ఉన్నట్లు సమాచారం

ఇప్పటికే ఐదు సార్లు అండర్‌-19 ప్రపంచకప్ ను గెలుచుకున్న భారత్ జట్టు ఈ సరి రెట్టింపు ఉత్సాహంతో 6వ సారి ప్రపంచకప్‌ అందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. అంతేకాకుండా డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌ తొలి మ్యాచ్‌లో ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలని చూస్తోంది. కాగా… గ్రూప్‌ దశలో భారత్‌ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడనుంది.

జనవరి 20 : ఇండియా vs బంగ్లాదేశ్‌ (Ind Vs Ban U-19 World Cup)
జనవరి 25 : ఇండియా vs ఐర్లాండ్‌ (India Vs Ireland U-19 World Cup)
జనవరి 28 : ఇండియా vs అమెరికా (India Vs America U-19 World Cup)

భారత్‌-బంగ్లాదేశ్‌ ఢీ (Ind vs Ban Under 19 World Cup):

ALSO READ: భారత్ పేసర్ మొహమ్మద్ షమీ కి అర్జున అవార్డు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

పంజాబ్ ‘స్టేట్ ఐకాన్’ గా భారత యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్

భారత యువ క్రికెటర్ శుబ్ మన్ గిల్ కు అరుదైన గౌరవం దక్కింది. త్వరలో లోక్‌సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో పంజాబ్‌ రాష్ట్రంలో...

WTC Points Table: రెండో స్థానానికి ఎగబాకిన భారత్

రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 434 పరుగుల తేడాతో విజయం సాధించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ​​పాయింట్ల పట్టికలో...

హైదరాబాద్: మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన

హైదరాబాద్‌ మహిళా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. కోచ్‌ జై సింహా (Jai simha) అసభ్య ప్రవర్తన కారణంగా మహిళా క్రికెటర్లు తీవ్ర...

IND vs ENG 3rd Test: టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న ఇండియా

గుజరాత్ లోని రాజ్ కోట్ వేదికగా నేటి నుంచి ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య మూడో మ్యాచ్ (IND vs ENG 3rd...

భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్ కన్నుమూత

భారత మాజీ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్(95) ఆనారోగ్యంతో మంగళవారం ఉదయం తుది శ్వాసను విడిచారు (Datta Gaekwad Passed Away). భారతీయ క్రికెటర్లలో...

U19 WC Final IND vs AUS: ప్రపంచకప్ ఫైనల్ లో భారత్ ఓటమి

ఆదివారం జరిగిన U19 ప్రపంచకప్ ఫైనల్ (Under 19 World Cup Final) లో డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ 79 పరుగుల తేడాతో...

Jasprit Bumrah: భారత పేసర్ బుమ్రా సరికొత్త రికార్డు

భారత క్రికెట్ పేసర్ బుమ్రా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ మ్యాచుల్లో అత్యంత వేగంగా 150  వికెట్లు తీసుకున్న భారత పేసర్ గా...

Shoaib Malik: షోయబ్‌ మాలిక్‌ మూడో పెళ్లి… పాక్ నటి తో వివాహం

పాక్ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ మరో పెళ్లి చేసుకున్నాడు. పాకిస్థాన్ మాజీ క్రికెట్ ఆల్‌రౌండ‌ర్ షోయబ్‌ మాలిక్‌ పాక్ నటి సనా జావెద్‌ను...

భారత్ పేసర్ మొహమ్మద్ షమీ కి అర్జున అవార్డు

దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కు (Mohammed Shami received...

IND vs SA 2nd Test: రెండో టెస్ట్ భారత్ సొంతం… సిరీస్ సమం

దక్షిణాఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్ లో ఇండియా విజయం సొంతం (India Won 2nd Test Match against South Africa)...

IND vs SA 2nd Test: తొలి రోజు బౌలర్ల దూకుడు… 23 వికెట్ లు

ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మొదటి రోజున (IND Vs SA 2nd test) ఇరు జట్ల...

అత్యాచారం కేసులో దోషిగా నేపాల్ క్రికెటర్ లమిచ్చానే

నేపాల్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లమిచానే (Sandeep Lamichhane Rape Case) అత్యాచారం కేసులో దోషిగా తేలినట్లు తెలుస్తోంది. శుక్రవారం...