IPL 2026కి షాక్: MS Dhoni తొలి 2 వారాలు దూరం!

Date:

Share post:

MS Dhoni Injured: నేటి నుంచి IPL 2026 సీజన్ ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రారంభానికి ముందు CSK అభిమానులకు షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. CSK టీం మానేజ్మెంట్ ఇచ్చిన సమాచారం ప్రకారం… MS Dhoni (మహేంద్ర సింగ్ ధోనీ)కు క్యాల్ఫ్ స్ట్రెయిన్ (Injury) కారణంగా తొలి రెండు వారాల పాటు మ్యాచ్‌లకు దూరంగా కానున్నాడు.

ధోనీకి ఏమైంది? (MS Dhoni Injury Details)

CSK అందించిన సమాచారం ప్రకారం… ధోనీకి క్యాల్ఫ్ స్ట్రెయిన్ (Calf Strain) కావడంతో ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకున్నట్లు తెలుస్తోంది. వైద్యుల సూచన మేరకు రికవరీకి కనీసం రెండు వారాలు అవసరం అవుతుందని సమాచారం. అందువల్ల IPL 2026 లో పలు మ్యాచ్‌లను మిస్ అయ్యే అవకాశం ఉండనుంది.

CSK కి షాక్

ధోని అందుబాటులో లేకపోవడం Chennai Super Kings (CSK)కి ఇది పెద్ద నష్టం అనే చెప్పాలి. ఇది కేవలం టీం మానేజ్మెంట్ కే కాదు అభిమానులను కూడా కలవరపెట్టే విషయం. ఎందుకంటే ధోనీ కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు—జట్టుకి మంచి నాయకుడిగా, ఫినిషింగ్ మాస్టర్, బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లెర్ గా, స్ట్రాటజీ ప్లానర్ గా మంచి పేరుంది.

అయితే CSK కెప్టెన్‌గా Ruturaj Gaikwad ఉన్నా. ధోనీ లేకపోవడంతో అతనిపై మరింత బాధ్యత పడనుంది. అలాగే వికెట్ కీపింగ్ బాధ్యతలు కూడా మరో ప్లేయర్ చేపట్టే అవకాశం ఉంది.

ఇది యువ ఆటగాళ్లకు ఒక గోల్డెన్ ఛాన్స్ కూడా అనే చెప్పాలి. ఎవరు ముందుకు వస్తారు? ఎవరు “న్యూ హీరో” అవుతారు? అన్నది చూడాలి.

ముగింపు (Conclusion):

IPL 2026 ప్రారంభానికి ముందు ఈ వార్త రావడం CSK ఫాన్స్ కు షాక్ ఏ అయినా, ధోనీ తిరిగి వచ్చిన రోజు… స్టేడియం లో జోష్ మరింత రెట్టింపు అవుతుంది అనే చెప్పాలి. ప్రస్తుత సమాచారం ప్రకారం ధోనీ మిడ్-ఏప్రిల్‌లో తిరిగి వచ్చే అవకాశం ఉంది.

రెండు వారాలు అవుట్ (MS Dhoni Calf Strain Injury)

ALSO READ: World Happiness Report: 116వ ర్యాంకులో భారత్

Newsletter Signup

digital marketing and AI training course Ad

Related articles

Shreyas Iyer కు డబుల్ షాక్.. 2 మ్యాచ్‌ల్లో 2 ఫైన్లు

Shreyas Iyer Fined: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026) లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో...

PSL లో బాల్ టాంపరింగ్ సంచలనం… వైరల్ వీడియో

Viral Video: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో బాల్ టాంపరింగ్ (PSL Ball Tampering) ఆరోపణలు ప్రస్తుతం చర్చనీయ అంశంగా మారాయి. PSL...

IPL 2026: తొలి మ్యాచ్ లో RCB బోణి… SRH కు షాక్

RCB vs SRH: IPL 2026 లో RCB బోణి కొట్టింది. తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో...

Phil Salt: ఫిల్ సాల్ట్ కళ్ళు చెదిరే క్యాచ్… వైరల్ వీడియో

IPL 2026లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ RCB VS SRH తలపడుతున్న విషయం తెలిసినదే. అయతే ఈ మ్యాచ్ లో భాగంగా...

మూడో వన్ డే లో భారత్ చిత్తు… సిరీస్ శ్రీలంకదే

భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన మూడో (ఆఖరి) వన్ డే మ్యాచ్ లో భారత్ 110 పరుగుల తేడాతో చిత్తుగా (Sri...

IND vs SL 3rd ODI: నేడు శ్రీలంకతో భారత్ మూడో వన్ డే

IND vs SL: మూడు మ్యాచుల ODI సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక మూడో వన్ డే (India...

IND vs SL: రెండో వన్ డే లో భారత్ ఓటమి

IND VS SL: మూడు మ్యాచుల వన్ డే సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మధ్య జరిగిన రెండో...

టీం ఇండియా మాజీ క్రికెటర్ కన్నుమూత

టీం ఇండియా మాజీ క్రికెటర్, హెడ్ కోచ్ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad passed away) కన్నుమూశారు. ఆయన వయసు 71. గత...

మూడో టీ20 లో భారత్ విజయం… సిరీస్ క్లీన్ స్వీప్

Ind Vs SL 3rd T20I: మూడో మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న భారత్ మరియు శ్రీలంక మూడో టీ20...

SL vs IND: నేడు భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20

SL vs IND First T20: మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా నేడు భారత్ మరియు శ్రీలంక (Srilanka Vs...

విరాట్ కోహ్లీ.. పాకిస్తాన్ వచ్చి ఆడు: యూనిస్ ఖాన్

వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న విషయం తెలిసినదే. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ యూనిస్...

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...