భారత్ పేసర్ మొహమ్మద్ షమీ కి అర్జున అవార్డు

Date:

Share post:

దేశంలో రెండవ అత్యున్నత క్రీడా పురస్కారం అయిన అర్జున అవార్డు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కు (Mohammed Shami received Arjun Award) దక్కింది. అలాగే భారత పేసర్ షమీతోపాటు 25 మంది క్రీడాకారులు అర్జున అవార్డు అందుకోనున్నట్లు సమాచారం.

ఈ మేరకు మహ్మద్ షమీ మంగళవారం మాట్లాడుతూ ‘‘ అర్జున్ అవార్డు దక్కడం ఒక కల… చాలామందికి జీవితకాలం మొత్తం ఈ అవార్డు దక్కదు. అలాంటిది నాకు ఈ అవార్డు దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను అని అన్నారు.

అంతేకాకుండా చాలా మందికి నెరవేరని కల ఇది. ఈ అవార్డు గెలుచుకోవడం పట్ల చాలా గర్వపడుతున్నాను అని షమీ చెప్పుకొచ్చాడు.

అయితే వరల్డ్ కప్ అనంతరం గాయం కారణంగా ఆటకు దూరమైన షమీ ప్రతుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యనిపుణుల పర్యవేక్షణలో ఉన్నాడు. చీలమండ గాయం నుంచి కోలుకుంటున్నట్టు షమీ చెప్పుకొచ్చాడు.

మరియు ట్రైనింగ్ సెషన్లను కూడా మొదలుపెట్టానని, ఇంగ్లాండ్‌ తో జరిగే టెస్ట్ సిరీస్ (Ind Vs Eng Test Series) సమయానికి తాను అందుబాటులోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

మొహమ్మద్ షమీ కి అర్జున్ అవార్డు (Mohammed Shami received Arjun Award):

ALSO READ: IND vs SA 2nd Test: రెండో టెస్ట్ భారత్ సొంతం… సిరీస్ సమం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...

మూడవసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

భారతదేశ ప్రధాన మంత్రిగా మూడోసారి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణస్వీకారం (PM Narendra Modi Oath Ceremony) చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి...

ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా

భారత ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ రాజీనామా (PM Narendra Modi Resigns President...

Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్

టీం ఇండియా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ టీ౨౦ వరల్డ్ కప్ పై సంచలన వ్యాఖ్యలు (Riyan Parag Comments on T20...

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...

IPL 2024 KKR vs MI: నేడు కోల్‌కాతా వర్సెస్ ముంబై

KKR vs MI: ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కోల్‌కాతా నైట్ రైడర్స్ మరియు ముంబై ఇండియన్స్ (Kolkata Knight Riders vs...

IPL 2024: ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్

ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 60  పరుగులతో విజయం సాధించింది. ఈ...

SRH vs LSG: దుమ్మురేపిన హైదరాబాద్… లక్నోపై ఘనవిజయం

SRH vs LSG: ఐపీఎల్ 2024 లో నిన్న (బుధవారం) లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్...

LSG vs KKR: లక్నో పై కోల్కతా విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా... లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 98 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ విజయం...

MI vs KKR: కోల్‌కతా చేతిలో ముంబై చిత్తు

IPL 2024: ముంబై లోని వాంఖడే స్టేడియం వేదికగా నిన్న(శుక్రవారం) ముంబై ఇండియన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో...

IPL 2024 SRH vs RR : ఉత్కంఠ పోరులో హైదరాబాద్ విజయం

ఐపీఎల్ 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరిగిన నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ (SRH vs RR)...