CWC 2023 SL VS BAN: బాంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక ఓటమి

Date:

Share post:

CWC 2023 SL Vs BAN: వరల్డ్ కప్ లో భాగంగా ఢిల్లీ అరుణ్ జెట్లీ స్టేడియం వేదిక గా నిన్న శ్రీలంక మరియు బాంగ్లాదేశ్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో బాంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో శ్రీలంక పై విజయం సాధించి. ఈ మ్యాచ్ ఓటమితో శ్రీలంక సెమీస్ కు చేరే ఆశలు గల్లంతయ్యాయి.

శ్రీలంక : 279-10 / 50 ఓవర్లు
బాంగ్లాదేశ్ : 282-7 / 41.1 ఓవర్లు (విజేత)

SL Vs BAN Match Highlights:

తొలుత ఈ మ్యాచ్ లో బాంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఒడి బాటింగ్ కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్ లకు 279 పరుగులు చేసి ఆల్ అవుట్ అయ్యింది. శ్రీలంక ఇన్నింగ్స్ లో అసలంక 108 పరుగుల తో టాప్ స్కోరర్ గా నిలవగా, నిస్సంక 41 పరుగులు చేసి గౌరవ ప్రదమైన లక్ష్యాన్ని బంగ్లా ఎదుట ఉంచారు.

బంగ్లా బౌలర్లలు ప్రత్యర్థి శ్రీలంక ను భారీ స్కోర్ చేయకుండానే కట్టడి చేయగలిగారు. బంగ్లా బౌలర్లలో హాసన్ షకీబ్ 3 వికెట్లు తీయగా… షకీబ్ అల్ హాసన్, శౌరిఫుల్ ఇస్లాం చెరో రెండు వికెట్లు, మెహిదీ హాసన్ ఒక వికెట్ తీసుకున్నారు.

280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది బాంగ్లాదేశ్. అయితే లక్ష్య ఛేదనలో లంక ఏమాత్రం తడబడలేదు. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ షకీబ్ అల్ హసాన్ మరియు శాంటో సాయంతో 280 లక్ష్యాన్ని సునాయాసంగా చేరుకున్నారు.

లంక బౌలర్లలో మధుశంక 3 వికెట్లతో తీయగా… తీక్షణ మరియు మ్యాత్యుస్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

CWC 2023 SL Vs BAN:

ALSO READ: WCW 2023 IND VS SL: భారత్ చేతిలో లంక చిత్తు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

Hardik Pandya: వరల్డ్ కప్ నుంచి వైదొలిగిన హార్దిక్ పాండ్య

Hardik Pandya ruled out of World Cup 2023: ఇండియా క్రికెట్ అభిమానులకు చేదు వార్త. చీలి మండ గాయంతో కొన్ని...

128 ఏళ్ళ తరువాత ఒలింపిక్స్ లోకి క్రికెట్ రీఎంట్రీ

Cricket in 2028 Olympics: క్రికెట్ అభిమానులందరికి ఒక మంచి శుభవార్త. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటి 2028 లో లాస్...

PAK VS SL: పాకిస్తాన్ రికార్డు చేజింగ్… శ్రీలంక పై ఘన విజయం

ICC Mens ODI World Cup 2023: మంగళవారం హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (PAK vs SL)...

ENG Vs BAN: వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ బోణి… 137 పరుగులతో బాంగ్లాదేశ్ పై విజయం

ICC Mens ODI World Cup 2023: వన్ డే వరల్డ్ కప్ 2023 లో ఇంగ్లాండ్ బోణి కొట్టింది. నిన్న ధర్మశాల...

World Cup 2023: న్యూజీలాండ్ చేతిలో కంగుతిన్న నెదర్లాండ్స్

ICC Mens Cricket World Cup 2023: సోమవారం ఉప్పల్ వేదికగా జరిగిన న్యూజీలాండ్ వర్సెస్ నెదర్లాండ్స్ (New Zealand Vs Netherlands)...

WC 2023: వన్ డే వరల్డ్ కప్ లో భారత్ బోణి… ఆస్ట్రేలియా పై విజయం

World Cup 2023 IND vs AUS: వన్ డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా చెన్నై వేదికగా నిన్న జరిగిన...

CWC 2023: కోట్లాలో సౌతాఫ్రికా ఊచకోత… శ్రీలంక పై ఘన విజయం

World Cup 2023 SA Vs SL: ఢిల్లీ లోని అరుణ్ జెట్లీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ...

World Cup 2023: బంగ్లా బోణి… 6 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ పై గెలుపు

ICC Cricket World Cup 2023: ఐసీసీ వన్ డే ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ బాంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ (Bangladesh...

World Cup 2023: నేడు శ్రీలంక తో తలపడనున్న దక్షిణాఫ్రికా

2023 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ వేదికగా దక్షిణాఫ్రికా మరియు శ్రీలంక (South Africa Vs Sri Lanka)...

CWC 23 PAK VS NED: పాక్ దెబ్బకు… నెదర్లాండ్స్ కుదేల్

WC 2023 PAK VS NED: వన్ డే వరల్డ్ కప్ 2023 లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇవాళ అక్టోబర్ 6న...

World Cup 2023 Points Table: ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు?

ICC World CUP 2023 Points Table: ప్రపంచ కప్ 2023 పాయింట్ల పట్టిక- జట్టు ర్యాంకింగ్‌లు, పాయింట్లు, గెలిచిన మ్యాచ్‌లు, నెట్...

World Cup 2023: పాకిస్తాన్ Vs నెదర్లాండ్స్… గెలుపు ఎవరిది ?

ICC ODI World Cup 2023: హైదరాబాద్ క్రికెట్ అభిమానుల నిరీక్షణకు తెరపడింది. 2023 వన్ డే వరల్డ్ కప్ లో భాగంగా...