జింబాబ్వే చిత్తు… రెండో టీ20లో భారత్ విజయం

Date:

Share post:

జింబాబ్వేలోని హారరే వేదికగా నిన్న (IND vs ZIM 2nd T20) మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో 100 పరుగుల తేడాతో భారత్ విజయకేవతనం ఎరగవేసింది (India beat Zimbabwe by 100 runs). దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భారత్ బోణి కొట్టింది.

ముందుగా టాస్ గెలిచి బ్యాట్టింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2  వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో గిల్ తక్కువ పరుగులకే నిష్క్రమించినప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ మరియు ఋతురాజ్ దూకుడు బ్యాట్టింగ్ తో జట్టు స్కోర్ బోర్డు ను పరుగులు పెట్టించారు. ముఖ్యంతో ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రత్యర్థి జింబాబ్వే బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే అభిషేక్ (100) సెంచరీ చేసి నిష్క్రమించాడు.

అయితే అభిషేక్ శర్మ అవుట్ అయ్యినప్పటికీ తరువాత వచ్చిన రింకు సింగ్ తో ఋతురాజ్ జట్టుకు భారీ స్కోర్ అందించడంలో సఫలం అయ్యారు. టు డౌన్ లో బ్యాట్టింగ్ కు వచ్చిన రింకు సింగ్ కేవలం 22 బంతులలోనే 48 పరుగులు చేసాడు.

అనంతరం ౨౩౫ పరుగుల భారీ లక్ష్యంతో బ్యాట్టింగ్ కు దిగింది జింబాబ్వే. ఓపెనర్ మాదేవేరి, వన్ డౌన్ లో వచ్చిన బెన్నెట్ కాసేపు మెరుపులు మెరిపించి పెవిలిన్ బాట పట్టారు. అయితే తరువాత బ్యాట్టింగ్ వచ్చిన జింబాబ్వే బ్యాటర్లు ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయక పోవడంతో జింబాబ్వే 18.4 ఓవర్లలోనే 134 పరుగులు చేసి అల్ అవుట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో విజయంతో ఇరు జట్టు ఒక్కో మ్యాచ్ గెలుచుకుని సిరీస్ 1-1 సమానంగా ఉన్నారు.

మ్యాన్ అఫ్ ది మ్యాచ్: అభిషేక్ శర్మ (100 పరుగులు 47 బంతులు )

రెండో టీ20లో భారత్ విజయం (IND vs ZIM: India beat Zimbabwe in 2nd T20)

ALSO READ: టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

Newsletter Signup

Related articles

ఆసియా కప్ లో భారత్ మహిళలు బోణి… పాక్ చిత్తు

IND vs PAK: భారత మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఆసియా కప్ టీ20 2024లో (Womens Asia Cup T20 2024) భాగంగా...

Womens Asia Cup T20 2024: నేడు భారత్ తో పాక్ పోరు

నేటి నుంచి మహిళా ఆసియ కప్ టీ20 2024 (Womens Asia Cup T20 2024) ప్రారంభం. ఈ టోర్నమెంట్ లో భాగంగా...

ఐదో టీ20లో భారత్ విజయం… సిరీస్ కైవసం

IND vs ZIM 5th T20: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకున్న భారత్. ఆదివారం జింబాబ్వేలోని హరారే...

టీ20కు రిటైర్మెంట్ ప్రకటించిన టీం ఇండియా స్టార్ ప్లేయర్లు

భారత్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20...

ఫైనల్ కు భారత్… సెమీస్ లో ఇంగ్లాండ్ పై ఘన విజయం

IND vs ENG: టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2024) భాగంగా గయానా వేదికగా నిన్న భారత్ మరియు ఇంగ్లాండ్...

AFG vs BAN: ఆఫ్ఘనిస్తాన్ ఇన్… ఆస్ట్రేలియా అవుట్

AFG vs BAN: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్. టీ20 వరల్డ్ కప్ 2024లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్...

WI vs SA: ఉత్కంఠ పోరు లో దక్షిణాఫ్రికా గెలుపు

టీ20 ప్రపంచ కప్ 2024 లో (T20 World Cup 2024) భాగంగా ఈరోజు జరిగిన వెస్ట్ ఇండీస్ వైస్ దక్షిణాఫ్రికా మ్యాచ్...

T20 WC 2024 IND vs AUS: నేడు ఆస్ట్రేలియా తో తలపడనున్న భారత్

IND vs AUS: టీ20 ప్రపంచకప్ 2024 (T20 World Cup 2024) లో భాగంగా సెయింట్ లూసియా స్టేడియం వేదికగా నేడు...

IND vs AFG: 47 పరుగుల తేడాతో ఇండియా ఘన విజయం

IND vs AFG: సూపర్-8 లో టీం ఇండియా బోణి కొట్టింది. తీ20 ప్రపంచకప్ లో భాగంగా బార్బడోస్ వేదికగా నిన్న ఆఫ్ఘానిస్తాన్...

T20 WC IND vs AFG: నేడు భారత్-ఆఫ్ఘానిస్తాన్ మ్యాచ్

టీ20 ప్రపంచకప్ సూపర్-8 లో భాగంగా నేడు భారత్ మరియు ఆఫ్ఘానిస్తాన్ (IND vs AFG) తలపడనున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు...

Riyan Parag: వరల్డ్ కప్ చూడాలని లేదు: రియాన్ పరాగ్

టీం ఇండియా యువ క్రికెటర్ రియాన్ పరాగ్ టీ౨౦ వరల్డ్ కప్ పై సంచలన వ్యాఖ్యలు (Riyan Parag Comments on T20...

ఫైనల్ కు చేరిన కోల్‌కతా… హైదరాబాద్ పై ఘన విజయం

IPL 2024లో భాగంగా నిన్న అహ్మదాబాద్ వేదికగా హైదరాబాద్ తో జరిగిన క్వాలిఫైయర్  మ్యాచ్ లో కోల్‌కతా 8 వికెట్ల తేడాతో విజయం...