మెగాస్టార్ చిరంజీవి కి ‘పద్మవిభూషణ్’ అవార్డు ప్రకటించే అవకాశం ఉన్నట్టు (Megastar Chiranjeevi likely to be honored with Padma Vibhushan) సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నెల జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా చిరంజీవికి ‘పద్మవిభూషణ్’ అవార్డు ప్రకటించే అవకాశం ఉందని… ఆ రోజే ఈ విషయం పై ప్రకటన రానుంది అన్న టాక్ నడుస్తోంది.
భారత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మవిభూషణ్’ అవార్డు. తెలుగు సినీ పరిశ్రమకు చిరంజీవి చేసిన కృషికి మరియు కోవిడ్ సమయంలో ఆయన చేసిన సామాజిక సేవకు గాను ఈ అవార్డు దక్కనున్నట్లు సమాచారం.
అయితే ప్రస్తుతం చిరంజీవి వసిష్ఠ దర్శకత్వం లో ౧౫౬ వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేస్తూ చిత్ర యూనిట్ సంక్రాంతి సందర్భంగా అధికారిక వీడియో ప్రకటన విడుదల చేసారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
Mega Star Chiranjeevi, known for his philanthropic endeavors, is set to receive the Padma Vibushan, India's second highest honorary award, for his unwavering commitment to social service…✍️✍️#TDP #YSRCP #TDP pic.twitter.com/dHiBZo1oTX
— sivazee (@sivazeestudio) January 18, 2024
#PadmaVibhushan award for Megastar Sri #Chiranjeevi garu
News to be confirmedCongratulations My Boss @KChiruTweets … 💐💐💐#MegastarChiranjeevi pic.twitter.com/U8auwNbwm7
— Mariyala Narayanaswamy (@mnpandu) January 18, 2024
@KChiruTweets Congratulations to Megastar Chiranjeevi garu on receiving the Padma Vibhushan award! Your dedication to public service is truly inspiring. 🌟 #ProudMoment #Megastar #PadmaVibhushan pic.twitter.com/H8yji3FIiL
— Ganta Jairam (@GantaJaira38905) January 18, 2024
ALSO READ: అందుకే పవన్ కల్యాణ్‌ను కలిశాను: అంబటి రాయుడు