మాజీ మంత్రి మల్లారెడ్డి పై కేసు నమోదు

Date:

Share post:

తెలంగాణ: మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పై కేసు నమోదు అయ్యింది. సుమారు  47 ఎకరాల గిరిజనుల భూమిని మల్లారెడ్డి కబ్జా చేశారని ఫిర్యాదు అందడంతో శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ (Case registered against Malla Reddy) నమోదు  అయ్యినట్లు తెల్సుతోంది.

అర్ధరాత్రి గిరిజనుల భూములు రిజిస్ట్రేషన్ చేసిన తహశీల్దార్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం లో వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ALSO READ: తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు: రాజాసింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Newsletter Signup

Related articles

సిద్దిపేట సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం

సిద్దిపేటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సిద్దిపేట పట్టణంలోని ముస్తాబాద్‌ చౌరస్తా వద్ద ఉన్న 220 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా...

గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు అన్యాయం: MLC కవిత

తెలంగాణ: గ్రూప్ 1 పోస్టులలో మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు (MLC Kavitha...

తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీలుగా ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు (Telangana 3 Rajya Sabha Seats Unanimous). మూడు స్థానాలకు గాను...

ముఖ్యమంత్రిగా చేసావా లేక చప్రాసీగానా: CPI నారాయణ

సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ, మాజీ సీఎం కేసీఆర్ పై సంచల వ్యాఖ్యలు చేశారు (CPI Narayana Comments on KCR)....

సెక్రటేరియట్‌లో రాజీవ్ గాంధీ విగ్రహం… బీఆర్ఎస్ ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్రటేరియట్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు గాను తెలంగాణ సచివాలయంలో బుధవారం శంకుస్థాపన...

అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నిరసన

తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర నిరసనకు దిగారు (BRS MLA Protest in Assembly). బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పై...

ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరిన బీరయ్య యాదవ్

మెదక్ ఎంపీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని MLC కవిత గారిని, మాజీ మంత్రి నర్సాపూర్ MLA సునీతా గారిని కోరిన బీరయ్య యాదవ్...

బీరయ్య యాదవ్ కు మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వాలి

తెల౦గాణ బ్యూరో ప్రతినిధి, ఉద్యమకారుడు, BRS సీనియర్ నాయకులు బీరయ యాదవ్ ను మెదక్ పార్లమెంట్ నియోజక వర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా...

నన్ను.. నా పార్టీని టచ్ చేయడం నీ వల్ల కాదు: కేసీఆర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు (KCR Comments on Revanth Reddy). తెలంగాణ అసెంబ్లీ...

బీఆర్ఎస్ కు షాక్… కాంగ్రెస్ లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్

Telangana: పార్లమెంట్ ఎన్నికల దగ్గరవుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. మంగళవారం ఉదయం పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్...

మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలి: బీరయ్య యాదవ్

సంగారెడ్డి- గజ్వేల్ MLA గా గెలుపొంది ప్రమాణ శ్వీకారం చేసిన BRS పార్టీ అధినేత కేసీఆర్ గారిని తన నివాసంలో కలిసి శుభాకాంక్షలు...

రేవంత్ రెడ్డిపై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై లక్ష్మి పార్వతి సంచల వ్యాఖ్యలు చేశారు (Lakshmi Parvathi Comments on CM Revanth...