బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Date:

Share post:

బీఎస్పీ(BSP) పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలో చేరారు (RS Praveen Kumar Joins BRS Party). బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ సమక్షంలో ప్రవీణ్ కుమార్ పార్టీలో చేరగా… ఆయనకు కేసీఆర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

తనకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన బీఆరెస్ వ్యవస్థాపకులు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి ప్రవీణ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా… బీఎస్పీ, బీఆర్ఎస్‌ పొత్తుకు తమ (BSP) అధినేత్రి మాయావతి అంగీకరించకపోవడంతో నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) స్పష్టం చేశారు. అంతేకాకుండా బలమైన తెలంగాణ వాదానికి, బహుజన వాదం తోడైతే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే అభిప్రాయంతోనే పొత్తు కుదుర్చుకున్నాం అని అన్నారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి జరిగే నష్టం ఏమి లేదు. ఈ ఎన్నికలతో ఎవరు మనవాళ్ళో, ఎవరు పరాయి వాళ్లో తెలిసిపోయింది అని అన్నారు. మళ్ళీ పార్టీని పునర్నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

అలాగే ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ను త్వరలోనే బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించారు.

బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar Joins BRS Party):

ALSO READ: తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

Newsletter Signup

Related articles

Thota Trimurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష

శిరోముండనం కేసులో 28 ఏళ్ళ తరువాత తీర్పు వెలువడింది. ఈ కేసులో ఏపీ అధికార వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా...

Vamsha Tilak: బీజేపీ కంటోన్మెంట్ అభ్యర్ధిగా డాక్టర్ వంశ తిలక్

తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ టి.ఎన్ వంశ తిలక్  (Secunderabad Cantonment BJP MLA Candidate...

వైసీపీకి షాక్… కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే చిట్టిబాబు

ఏపీ: రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవుతున్న తరుణంలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు వైసీపీ పార్టీకీ రాజీనామా (Kondeti Chittibabu...

AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల

Andhra Pradesh: ఏపీ ఇంటర్మీడియట్ (Intermediate) ప్రధమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల అయ్యాయ (AP Inter Results 2024 released). ఈ...

IPL 2024 LSG vs DC: నేడు లక్నో వర్సెస్ ఢిల్లీ

IPL 2024లో భాగంగా నేడు (శుక్రవారం) లక్నో సూపర్ జెయింట్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (LSG vs DC) తలపడనున్నాయి. లక్నో వేదికగా...

వాలంటీర్ల జీతం రూ. 10,000 పెంచుతాం- చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాలంటీర్లకు కొత్త హామీ ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్ల జీతం రూ.10వేలకు (Chandrababu...

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు సాహిల్‌ అరెస్టు

బీఆర్ఎస్ కు చెందిన బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రహీల్ ను పోలీసులు (Ex MLA Shakeel Son Rahil Arrested)...

కాంగ్రెస్ లో చేరిన కిల్లి కృపారాణి

శ్రీకాకుళం జిల్లా మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చేరారు (Killi Kriparani Joined Congress Party). పీసీసీ...

తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి

ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ మృతి చెందారు (Doordarshan News Reader Shanti Swaroop Died). దూరదర్శన్‌లో తొలి తెలుగు...

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్ చీఫ్‌ (ఏపీపీసీసీ) వైఎస్ షర్మిల ఎన్నికల నేటి (శుక్రవారం) నుంచి ఎన్నికల ప్రచారాన్ని (YS Sharmila Bus Yatra) ప్రారంభించనున్నారు....

పెందుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

విశాఖపట్నం పెందుర్తి అక్కిరెడ్డిపాలెంలో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pedurthi Akkireddypalem road accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందినట్లు...

రాముడికి మొక్కుదాం బీజేపీని తొక్కుదాం :కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వికారాబాద్‌లో నిర్వహించిన చేవెళ్ల లోక్ సభ నియోజకవర్గ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేటీఆర్...