ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊహించిన పరిణామం ఎదురయింది. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు నోటీసులు అందించినట్లు తెల్సుతోంది (Delhi police serves notice to Arvind Kejriwal over MLA Poaching Claims).
ఇటీవల కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనుగోలు (MLA Poaching Case) చేస్తోంది అని కేజ్రీవాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు పోలీస్ కమిషనర్ ని కలిసి కేజ్రీవాల్ పై విచారణ జరపాలని కోరారు.
ఈ సమావేశం తరువాత, క్రైమ్ బ్రాంచ్ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. AAP ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం.
కేజ్రీవాల్ కు నోటీసులు (Arvind Kejriwal gets Notice over MLA poaching claims):
Delhi Police crime branch served notice to Delhi CM Arvind Kejriwal and Delhi Minister Atishi after they alleged a BJP 'plot' to topple the govt.
As per sources, Delhi Police crime branch team might today as well go to Arvind Kejriwal's residence: @Sabyasachi_13 @anchoramitaw pic.twitter.com/BOnXZdgaDB
— TIMES NOW (@TimesNow) February 3, 2024
ALSO READ: Jaleel Khan: మళ్ళీ నోరు జారిన జలీల్ ఖాన్