ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల (Andhra Pradesh Elections 2024) చేసింది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను మే 13 (May 13th AP Elections 2024) న ఎన్నికలు నిర్వహించనున్నగా… జూన్ 4 న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నామినేషన్లను ఏప్రిల్ 18 నుంచి 25వ తేదీ వరకు స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ ఈసీ గా ఈసీ ప్రకటించింది.
మే 13న అసెంబ్లీ ఎన్నికలు (May 13th Andhra Pradesh Elections 2024):
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మే 13న పోలింగ్
ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్
జూన్ 4న కౌంటింగ్ pic.twitter.com/W5dwNMzOt2
— Telugu Scribe (@TeluguScribe) March 16, 2024
Andhra Pradesh Election Schedule
Notification: 18 April
Last date for nominations: 25 April
Scrutiny of Nominations : 26 April
Date for withdrawal of nominations: 29 April
*Polling day: 13 May*
*Results: 4 June*
— Telugu360 (@Telugu360) March 16, 2024
ALSO READ: ఈసారి జగన్ కు ఓటమి తప్పదు: ప్రశాంత్ కిషోర్