బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీల గురువారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి (Six BRS MLCs Joined Congress Party) చేరారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపదాస్ మున్షి… పార్టీలో చేరిన ఎమ్లెసీలు బసవరాజు సారయ్య, భాను ప్రసాద్, ఎగ్గే మల్లేశం, దండే విఠల్, బుగ్గారపు దయానంద్ మరియు ప్రభాకర్ రావులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో తెలంగాణ శాసనమండలిలో కాంగ్రెస్ సభ్యుల సంఖ్య 12 కు చేరగా… బీఆర్ఎస్ ఎమెల్సీల సంఖ్య 21 కి పడిపోయింది.
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు(Six BRS MLCs joined Congress Party):
కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన BRS ఎమ్మెల్సీలు దండెవిఠల్, భానుప్రసాద్‌రావు, MS ప్రభాకర్, బొగ్గారపు దయానంద్ ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు pic.twitter.com/E7C8wD7Sro
— Dr.Satyam Srirangam – INC (@SrirangamSatyam) July 5, 2024
అర్థరాత్రి చేరికలు
ఢిల్లీ నుంచి రాగానే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు
1. దండే విటల్
2. భాను ప్రసాద్
3. బుగ్గారపు దయానంద్
4. ప్రభాకర్ రావు
5. ఎగే మల్లేశం
6. బసవరాజు సారయ్యలు pic.twitter.com/jQGAlo2Uzd— Sarita Avula (@SaritaAvula) July 5, 2024
ALSO READ: Nara Lokesh: మంత్రిగా భాద్యతలు స్వీకరించిన నారా లోకేష్