మాస్ కా దాస్ “విశ్వక్ సేన్” మరోసారి ప్రయోగం చేయనున్నాడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో రామ్ నారాయణ్ డైరెక్షన్ లో ‘లైలా’ అనే వినూత్న టైటిల్ తో సినిమా చేసేందుకు విశ్వక్ సిద్ధం అయ్యాడు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జూలై 3న ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా ‘లైలా’ సినిమాలో విశ్వక్ సేన్ ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు (Vishwak Sen Laila Movie First Look Released) విడుదల చేశారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 14న విడుదల అవ్వనున్నట్లు నిర్మాతలు తెలిపారు.
ఫస్ట్ లుక్ లో చూపించునటుగానే ఈ సినిమాలో విశ్వక్ అమ్మాయి పాత్రలో నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ లుక్ సోషల్ ప్రస్తుతం మీడియా లో వైరల్ గా మారింది. విశ్వక్ సినిమా సినిమాకు చూపిస్తున్న వైవిధ్యానికి అభిమానులు మెచ్చుకుంటున్నారు.
ఇదిలావుండా ఇప్పటికే విశ్వక్ సేన్ హీరోగా ‘మెకానిక్ రాకీ‘ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసినదే. అంతేకాకుండా మరో నాలుగు సినిమాలు కూడా విశ్వక్ చేతిలో సిదంగా ఉన్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ మధ్యనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశ్వక్ సేన్. అయితే ఈ సినిమా థియేటర్ వద్ద మిక్స్డ్ టాక్ తెచుకున్నప్పటికీ సినిమా బడ్జెట్ ను మాత్రం వసూళ్లు చేయగలిగింది.
‘లైలా’ ఫస్ట్ లుక్ (Vishwak Sen as Laila Movie First Look):
Release on February 14th, 2025 pic.twitter.com/NnKVYPOrxb
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) July 3, 2024
'Mass Ka Das' #VishwakSen as the gorgeous #Laila
Shoot begins soon.
Grand release worldwide on February 14th, 2025 💥💥#AkankshaSharma pic.twitter.com/8G8nBbBsIn
— DOE CINEMA (@doecinema) July 3, 2024
ALSO READ: Kalki 2898 AD: విడుదలకు ముందే కల్కి 2898 AD ప్రభంజనం