ఏపీ సీఎం జగన్ హత్యాయత్నం కేసులో నిందుతుడు కోడికత్తి శ్రీను అలియాస్ జనిపల్లి శ్రీనివాసరావు రాజకీయాలలోకి అడుగు పెట్టారు. నిన్న రాత్రి శ్రీను జైభీమ్ భారత్ పార్టీలో చేరడం జరిగింది (Kodi Kathi Srinu joins Jai Bheem Bharat party).
విజయవాడ కార్యాలయంలో జైభీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్, కోడికత్తి శ్రీనును కొందువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కోడికత్తి శ్రీనివాస్ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ దింపాలని జైభీమ్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.
జైభీమ్ రావ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను (Kodi Kathi Srinu joins Jai Bheem Bharat party):
జై భీమ్ భారత్ పార్టీలో చేరిన కోడికత్తి శ్రీను
అమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి శ్రీను. pic.twitter.com/yy9qWgjEAI
— Telugu Scribe (@TeluguScribe) March 12, 2024
ALSO READ: నిడదవోలు జనసేన MLA అభ్యర్థిగా శ్రీ కందుల దుర్గేష్