టీడీపీ-జనసేన ఉమ్మడిగా తొలి జాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం జరిగింది. ఈ మేరకు టీడీపీ-జనసేన పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది (Janasena Party gets 24 MLA seats) అని ప్రకటించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.
తొలి జాబితాను ప్రకటించిన అనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… 2019 ఎన్నికల్లో కనీసం 10 స్థానాలు గెలిచి ఉంటే ఈ రోజు ఎక్కువ స్థానాలు అడిగేందుకు అవకాశం ఉండేది. అందుకే ఈసారి తక్కువ స్థానాల నుంచి 98 స్టాతం స్ట్రైక్ రేట్ ఉండాలని. అందులో భాగంగానే 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలలో (24 MLA and 3 MP seats) పోటీకి సిద్ధం అయ్యాం అని పవన్ కళ్యాణ్ అన్నారు.
జనసేన అభ్యర్థులు (Janasena First List Candidates):
నెల్లిమర్ల : శ్రీమతి లోకం మాధవి
అనకాపల్లి: శ్రీ కొణతాల రామకృష్ణ
రాజానగరం : శ్రీ బత్తుల బలరామకృష్ణ
కాకినాడ రూరల్: శ్రీ పంతం నానాజీ
తెనాలి: శ్రీ నాదెండ్ల మనోహర్
24 అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన పోటీ (Janasena party gets 24 MLA seats):
పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలలో జనసేన పోటీ చేస్తుంది అని ప్రకటించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
తొలి జాబితాలో 5 అసెంబ్లీ స్థానాలకు జనసేన అభ్యర్థుల ప్రకటన.
నెల్లిమర్ల : శ్రీమతి లోకం మాధవి
అనకాపల్లి: శ్రీ కొణతాల రామకృష్ణ
రాజానగరం : శ్రీ…— JanaSena Party (@JanaSenaParty) February 24, 2024
#PawanKalyan Opens Up Why He Took Only 24 MLA & 3 MP seats
His clarity ❤️. This is not a numbers game. Alliance winning is PK Target. #JanaSena pic.twitter.com/zfIS8y8H0h
— Shivam Raj (@shivamrajX) February 24, 2024
ALSO READ: తెనాలి జనసేన అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్